ఇక ఇంటికెళ్లే జవాన్లకు హెలికాప్టర్ సౌకర్యం
జమ్మూ-కశ్మీర్‌లో పుల్వామా తరహా ఉగ్రవాద దాడుల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ నుంచి సెలవులపై ఇంటికి వెళ్లే సీఆర్పీఎఫ్ జవాన్లకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటుచేసింది. ఎంఐ-17 హెలికాప్టర్ ద్వారా వారిని గమ్యస్థానానికి చేర్చాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు...









