వీర సావార్కర్ మెడలో చెప్పుల దండ వేసి అవమానించిన కాంగ్రెస్ విద్యార్ధి విభాగం కార్యకర్తలు
దేశ స్వాతంత్ర్య సాధన కోసం తన యావజ్జీవితాన్ని సమర్పించిన సమర వీరుడు స్వాతంత్ర్య వీర సావర్కర్ కి ఘోర అవమానం జరిగింది. కొందరు యువకులు ఢిల్లీ యూనివర్సిటీలోని వీర సావార్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి, ముఖానికి నల్ల రంగు పులిమారు....









