News

ArticlesNews

వ్యవసాయ ఉత్పత్తులను MSP కంటే తక్కువకు కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించాలి – భారతీయ కిసాన్ సంఘ్

డిల్లీ సమీపంలోని సింగు సరిహద్దు వద్ద కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ (బికెఎస్) మౌనం వీడింది. ప్రభుత్వ, ప్రైవేటు మండీలలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కు భరోసా ఇవ్వడానికి...
News

మేఘాలయలో 1500 కిలోల ప్రేలుడు పదార్థాలు స్వాధీనం – 6 గురు నిందితుల అరెస్ట్

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో పోలీసులు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జైంతియా జిల్లాలోని కాంగోంగ్‌ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన సోదాల్లో 250 కిలోల పేలుడు పదార్థాలు (2000 జిలెటిన్‌...
ArticlesNews

అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజార్చేందుకు దేశీయ క్రైస్తవ సంస్థల కుట్రలు

సాధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన...
ArticlesNews

AIUDF కు భారీగా విదేశీ నిధులు – దాతల లిస్టు సిద్ధమంటున్న లీగల్ LRO

బదురుద్దీన్ అజ్మల్ యాజమాన్యంలోని అజ్మల్ ఫౌండేషన్ తన విద్యా కార్యక్రమాల కోసం అందుకున్న విదేశీ నిధులను AIUDF యొక్క ‘రాజకీయ కార్యకలాపాలకు’ మళ్లించిందని న్యాయ హక్కుల అబ్జర్వేటరీ (Legal Rights Observatory (LRO)) ఆరోపించింది. అజ్మల్ ఫౌండేషన్ ‌కు రూ .69.55...
News

PFI కార్యాలయాలపై దేశవ్యాప్తంగా ED దాడులు – అధికారులకు వ్యతిరేకంగా PFI కార్యకర్తల నినాదాలు

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కార్యకలాపాలున్న తొమ్మిది రాష్ట్రాల్లో కనీసం 26 ప్రదేశాలలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం దాడి చేసింది. మనీ లాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా పిఎఫ్‌ఐ చైర్మన్ ఓ ఎం అబ్దుల్ సలాం, కేరళ...
News

పాకిస్థాన్ లో మైనారిటీలను బలవంతంగా మతం మారుస్తున్నారు – ఐరాసలో భారత్ ఉద్ఘాటన

పాకిస్థాన్‌ తీరును ప్రపంచ దేశాల ఎదుట భారత్‌ మరోసారి బయటపెట్టింది. పాక్‌ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే దక్షిణాసియా దేశాల్లో శాంతి స్థాపన జరుగుతుందని పునరుద్ఘాటించింది. ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి స్పష్టం...
News

కేర‌ళ : వ‌ర్షాల‌తో ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు నిర్మించిన సేవాభార‌తి

వ‌ర్షాలతో ఇండ్లు కూలిపోయి ఇబ్బందుల్లో ఉన్న 17 కుటుంబాల‌కు సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో కొత్త ఇండ్లు నిర్మించి బాధితుల‌కు అండ‌గా నిలిచింది. వివ‌రాల్లో కెళ్తే 2018 ఆగ‌స్టులో కేర‌ళ రాష్ట్రంలోని దేశమంగళం గ్రామపంచాయతీలోని పల్లం గ్రామంలోని కొట్టంబతూర్ లో వద్ద భారీ వర్షం...
News

ఆ మ్యాప్ ను వెంటనే తొలగించండి – వికీపీడియాకు కేంద్రం ఆదేశం

వికీపీడియాలో తప్పుగా చూపించిన జమ్ము కశ్మీర్‌ మ్యాప్‌ను తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఐటీ చట్టం 2000, సెక్షన్‌ 69ఏ ప్రకారం సంబంధిత లింకును తొలగించాలంటూ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ వికీపీడియాకు ఆదేశాలు జారీ చేసింది. భారత్‌, భూటాన్ సంబంధాలకు...
News

కోవిడ్ చికిత్సలో సిద్ధ వైద్యంతో మెరుగైన ఫలితాలు

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వ్యాధి చికిత్సలో సిద్ధ వైద్యం ఆశాకిరణంలా కనిపిస్తోంది. కోవిడ్ ‌పై పోరాటంలో రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్లు జర్మనీకి చెందిన ప్రాంక్‌ఫర్డ్‌ సంస్థ పరిశోధనలో తేలింది. ఆయుర్వేదం, సిద్ధ వైద్యం కలయికలో రూపొందించిన కబాసుర కుడినీర్‌...
ArticlesNews

బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి కేంద్రం సమాయత్తం

టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో దాని వల్ల తలెత్తే దుష్ప్రభావాలను అడ్డుకోవాలని మన దేశం నిర్ణయించింది. చైనా ప్రాజెక్టు వల్ల మన భూభాగంలో ఆకస్మిక వరదలతో పాటు నీటి ఎద్దడి ఏర్పడే...
1 2,188 2,189 2,190 2,191 2,192 2,427
Page 2190 of 2427