News

News

బెంగళూరు దాడుల కేసులో SDPI, PFI కార్యకర్తల అరెస్ట్

దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు దాడుల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పురోగతి సాధించింది. ఈ దాడులకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ఆగ‌స్టు 11న బెంగుళూరు ప‌రిధిలోని...
NewsProgramms

ఘనంగా సంత్ గాడ్గే బాబా వర్ధంతి సభ

హైదరాబాదులోని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో సంత్ గాడ్గే బాబా వర్ధంతి సభ (20-12-2020) జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు, గౌరవ అతిధిగా ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య, విశిష్ట...
News

పార్లమెంటు రద్దుతో మధ్యంతర ఎన్నికల దిశగా నేపాల్

నేపాల్‌లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి...
News

ఆఫ్ఘన్ లో ఆత్మాహుతి దాడి?

ఆఫ్గనిస్థాన్‌లో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న ఆదివారం దేశ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతిదాడిగా అనుమానిస్తున్న ఓ కారు బాంబు పేలుడులో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి...
News

ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

జమ్మూకశ్మీర్‌ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన దర్యాప్తులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత, ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా, తదితరుల నుంచి రూ. 11.86 కోట్ల విలువైన ఆస్తులను శనివారం ఈడీ జప్తు చేసింది. జమ్ము,...
ArticlesNews

నిత్య సాధకుడు…. నిరంతర ప్రేరకుడు….. స్వర్గీయ గోవింద వైద్య

ఆర్ ఎస్ ఎస్ జ్వేష్ట కార్యకర్త శ్రీ మాధవ గోవింద వైద్యా‌జీ ఈ రోజు మధ్యాహ్నం 3:30 ని లకు స్వర్గస్తులయ్యారు. వారి మరణం సంఘానికి తీరని లోటు. ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రచార విభాగం వారి మృతికి శ్రద్ధాంజలి...
News

భారత్‌ అమ్ములపొదిలో మరో అరుదైన ఆయుధం ఏటీఏజీఎస్‌

సరిహద్దు దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ కీలక అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత రక్షణ...
News

ఆర్. ఎస్. ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీ గోవింద వైద్య అస్తమయం

ఆర్. ఎస్. ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీ మాధవ గోవింద వైద్య (97 సం.) ఈ రోజు పరమపదించారు. స్వర్గీయ గోవింద వైద్య ‘తరుణ్ భారత్’ పత్రిక సంపాదకులుగా వ్యవహరించారు. వారు ఆర్. ఎస్. ఎస్ కు ఇప్పటివరకు ఉండిన మొత్తం...
News

బలగాల ఉపసంహరణ దిశగా భారత్, చైనాలు.

తూర్పు లాడ్డాఖ్ లో‌ భారీగా మోహరించిన సైనిక బలగాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలను కొనసాగించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. రెండు దేశాలు శుక్రవారం దౌత్య స్థాయి చర్చలు జరిపాయి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఏడు నెలలుగా కొనసాగుతున్న సైనిక...
News

ఈ నిరసనల వల్ల ఒరిగేదేమీ లేదు ప్రజల ఆకలి చావులు తప్ప – వ్యవసాయ బిల్లుల వ్యతిరేక నిరసనలపై సుప్రీం కోర్టు

నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని, అయితే అది ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీయకూడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. తొలుత రైతులను ఖాళీ చేయించాలన్న అంశంపైనే...
1 2,183 2,184 2,185 2,186 2,187 2,427
Page 2185 of 2427