సంస్కార భారతి ఆధ్వర్యంలో కనులపండువగా స్వరతరంగ యాత్ర
శ్రీకృష్ణభక్తుడు, ప్రముఖ వాగ్గేయకారులు సద్గురు నారాయణ తీర్థుల వారి జయంతిని పురస్కరించుకుని సంస్కారభారతి, ఆంధ్రప్రదేశ్ వారు విజయవాడలో స్వరతరంగ యాత్రను నిర్వహించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నుంచి శ్రీకృష్ణతీర్ధుల వారి వేషధారణ మరియు గాత్ర తరంగగానంతో బయలుదేరారు. వారి...









