`ఆపరేషన్ గంగా’: ఉక్రెయిన్ నుండి రెండు విమానాల్లో 469 మంది తరలింపు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు, బిక్కుమంటున్న భారతీయ పౌరులు, విద్యార్థులు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రుమేనియా నుంచి తొలి రెండు ఎయిర్ ఇండియా విమానాలు 469 మందితో భారత్‌కు చేరుకున్నాయి. మొదటి...









