జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు
జమ్ము కశ్మీర్: జమ్ము కశ్మీర్లో శ్రీనగర్ శివారులో ఓ సర్పంచ్‌ను తీవ్రవాదులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ముష్కరులు ఈ ఘటనకు బాధ్యత ప్రకటించుకున్నారు. మరణించిన సర్పంచ్‌ను సమీర్ భట్‌గా గుర్తించారు....









