News

News

రాజ‌స్తాన్ సీఎం గ్రామంలో కాషాయ ధ్వజం తొలగించి, ముస్లిం జెండా పెట్టిన దుండగులు

జోద్‌పూర్‌: రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ సొంతూరు జోద్‌పూర్‌లో మత ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేయాల్సి వచ్చింది. జలోరి గేట్‌ ఏరియాలో అర్ధరాత్రి కాషాయ జెండాలను తొలగించి ముస్లిం జెండాలను ఏర్పాటు చేశారన్న వార్తలతో...
News

‘మంచి దొంగ‌లు’

తప్పు తెలుసుకొని దోచుకెళ్ళిన నగలను మళ్ళీ ఆలయం వద్ద ఉంచిన వైనం మైసూరు: అమ్మవారి తాళిబొట్టును చోరీ చేసుకుని వెళ్ళిన దొంగలు తప్పు తెలుసుకుని తిరిగి ఆలయానికి వచ్చి కొంత నగదు, అమ్మవారి నగలు అక్కడ పెట్టి వెళ్ళిన వైనం మైసూరు...
News

సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు

చైనా, పాకిస్తాన్‌ల‌కు షా పరోక్ష హెచ్చరిక‌ న్యూఢిల్లీ: ‘ఇది నయా భారత్‌... సరిహద్దుల వద్ద కవ్వింపునకు దిగితే ఎవరినీ ఉపేక్షించం... అమెరికా, ఇజ్రాయెల్‌ తరహాలో గట్టిగా సైనిక భాషలోనే బదులిస్తుంది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హెచ్చ‌రించారు. జమ్మూ...
News

శ్రీపెరంబదూర్‌లో ఘనంగా శ్రీ రామానుజాచార్యుల జయంతి వేడుకలు

కాంచీపురం: కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో మూడు వేల ఏళ్ళ‌ పురాతన చరిత్ర కలిగిన ఆదికేశవ పెరుమాళ్‌ ఆలయంలో రామానుజాచార్యుల 1,005వ అవతార బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 108 దివ్యదేశాల్లో భూతపురి క్షేత్రంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో రామానుజాచార్యులు ప్రత్యేక పూజలు...
News

లంచగొండి డాక్ట‌ర్ సంధాని బాషాపై వేటు!

నెల్లూరు: నెల్లూరులో పోస్టుమార్టం చేసేందుకు లంచం అడిగిన డాక్టర్ సంధాని బాషాను విధుల నుండి తొలగిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ఉదయగిరి సీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ బాషా.. శవానికి పోస్టుమార్టం చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం రేకెత్తించింది....
News

చైనాను న‌ర‌కం చూపిస్తున్న క‌రోనా!

క్రూరంగా కొవిడ్‌ టెస్టులు ద్వారాలు, త‌లుపుల‌కు వెల్డింగ్‌ ప్ర‌జ‌ల‌ను ఇంట్లోనే బంధించిన ప్ర‌భుత్వం బీజింగ్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ చైనా నగరాల్లో మాత్రం దాని ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-జీరో విధానాన్ని అమలు...
News

కరోనా మహమ్మారి తర్వాత సీఏఏ అమలు తథ్యం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితి ముగిసిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు జరిగి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ ప్రజలలో పుకార్లు వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఆయన...
News

పోస్టుమార్టం కోసం లంచం అడిగిన డాక్టర్ సందాని బాషా

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న ఓ కూలీకి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. బ‌తుకు పోరాటంలో ఊరు కానీ ఊరు వచ్చారు. కొన్ని రోజులుగా తాము పనిచేస్తున్న యజమాని.. సరిగా...
News

ఒడిశాలో వైభ‌వంగా ప‌రశురామ జ‌యంతి ఉత్స‌వం

గజపతి: ఒడిశాలోని గజపతి జిల్లా, రాయగడ బ్లాక్‌లోని పురాణ శైవపీఠం, పవిత్ర మహేంద్రగిరి కేంద్రంగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సప్త కులచల పరశురామ ధామంలో పరశురామ జ‌యంతి ఉత్స‌వాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పురాణాలు, చరిత్ర ప్రకారం.. త్రేతా, ద్వాపర,...
News

వర్షంతో బయటపడ్డ యాదాద్రి ప‌నుల్లో డొల్లతనం!

యాదగిరిగుట్ట: అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక పుణ్యక్షేత్రం అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా రూ.1280 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల డొల్లతనం ఒక్కవానకే బయటపడింది! బుధవారం వేకువజామున ఈదురు గాలులతో కురిసిన భారీ అకాల వర్షానికి యాదాద్రి అతలాకుతలమైంది. లక్ష్మీనరసింహస్వామి...
1 1,896 1,897 1,898 1,899 1,900 2,493
Page 1898 of 2493