News

News

ఘనంగా సాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు

క‌డ‌ప: పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారు, గోవిందమాంబల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మఠం పెద్దాచార్యులు భద్రయ్య ఆధ్వర్యంలో రథం ప్రారంభానికి సిద్ధమైంది. ముందుగా రథం నిర్మాణ ఉభయ దాతలకు సన్మానం చేశారు. అనంతరం దివంగత మఠాధిపతి...
News

దుర్గమ్మ కానుక‌ల దొంగ‌ను పట్టుకున్న పోలీసులు

విజ‌య‌వాడ‌: విజయవాడ దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుక‌లు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవ‌స్థానానికి చెందిన ఓ చిరుద్యోగే ఈ ప‌ని చేసిన‌ట్టు నిర్ధరించారు. కొద్ది రోజుల కిందట మ‌హామండ‌పం ఆరో అంత‌స్తులోని బాత్‌రూంలో ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల ప్యాకెట్‌ను ఎస్​పీఎఫ్​...
News

మదర్సాలలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం

భోపాల్‌: ఉత్తరప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ మదర్సాలలో జాతీయగీతాలాపనను తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంకేతాలు ఇచ్చారు. మదర్సాలలో జాతీయ గీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జాతీయగీతం ఎక్కడైనా పాడుకోవచ్నని, అది చాలా మంచిదని...
News

కాశీలోని జ్ఞానవాపీ మసీదును తనిఖీ చేయాల్సిందే… సుప్రీం కోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదులో సర్వేను తక్షణమే నిలిపేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని సరైన సమయంలో పరిశీలిస్తామని తెలిపింది. కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలో ఉన్న ఈ మసీదులో సర్వే నిర్వహించాలని వారణాసి కోర్టు ఆదేశించిన సంగతి...
News

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

తిరుప‌తి: వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను...
News

ఇంధన బూస్టర్ ప్ర‌యోగం విజయవంతం

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకమైన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగనయాన్‌) ప్రయోగానికి తొలి అడుగు వేసింది. ఈ ప్రయోగంలో ఉపయోగించనున్న లాంచ్‌ వెహికల్‌ మాడ్యూల్‌-3 (ఎల్‌విఎం-3)లో ప్రథమ దశ ఘన ఇంధన బూస్టర్‌ హెచ్‌ఎస్‌-200కు ఇస్రో శుక్రవారం...
News

భక్తితో ఉన్న వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు: చాగంటి

విజయవాడ: భ‌క్తి త‌ల్లిలాంటిద‌ని.. భ‌క్తితో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటార‌ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో... దేవీవైభవతత్వంపై ఆయన ప్రవచనం చేశారు. అమ్మవారిని ఉపాసన చేయడమంటే అమ్మను...
News

హిందూ దేవాలయాల్లో ఖురాన్ ఉంచేందుకు మ‌రో ఇద్ద‌రి య‌త్నం

రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఇస్లాంవాదులు ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువులపై అనేక దాడులు జరిగిన తర్వాత కూడా, దేశంలోని ఇస్లాంవాదులు మరింత మతపరమైన హింసను ప్రేరేపించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మైనారిటీలపై హింసను రేకెత్తించడానికి వారు బాగా వాడుతున్న ఆయుధం ఏమిటంటే, హిందూ దేవాలయంలో ఖురాన్...
News

కశ్మీర్ పండిట్, కానిస్టేబుల్‌ను బ‌లితీసుకున్న ఉగ్రవాదుల హతం!

క‌శ్మీర్‌: నిన్న కశ్మీర్ పండిట్ రాహుల్ భ‌ట్‌ను, నేడు కానిస్టేబుల్ రెయాజ్ అహ్మద్ థోకెర్‌ను బ‌లితీసుకున్న ఉగ్ర‌వాదుల‌ను నేడు భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్చిచంపాయి. కశ్మీర్‌లోని బందిపొర ప్రాంతంలో తలదాచుకున్న ముష్కరులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. అయితే, తప్పించుకునేందుకు...
News

కశ్మీర్ పండిట్‌ తర్వాత ఓ కానిస్టేబుల్‌ను చంపిన ఉగ్రవాదులు!

కశ్మీర్: పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్‌ ఒకరిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం అతనిని ఇంటి వద్దే కాల్చిచంపారు. దీంతో గత 24 గంటల్లో ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన వారి సంఖ్య రెండుకు చేరింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ను...
1 1,886 1,887 1,888 1,889 1,890 2,493
Page 1888 of 2493