News

News

బాలుడి అంతిమ సంస్కారానికి చర్చి తిర‌స్క‌ర‌ణ‌!

చెన్నై: చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న ఎనిమిదేళ్ళ బాలుడు తీక్షిత్‌ స్కూల్ క్యాంపస్‌లో స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుడి తండ్రి వెట్రివేల్ హిందువు కాగా తల్లి జెనిఫర్ క్రిస్టియన్. బాలుడి కోరిక మేరకు త‌ల్లి చర్చి శ్మశానవాటికలో...
News

మీడియా ఐడీ కార్డుతో ఉన్న ఎల్‌ఈటీ ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్‌పీఎఫ్‌ దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా...
News

లండ‌న్ వెళ్ళిపోతున్న జ‌ర్న‌లిస్టును ప‌ట్టుకున్న అధికారులు!

ముంబై: లండన్ వెళ్ళిపోతున్న జర్నలిస్ట్ రానా అయ్యూబ్‌ను అధికారులు అడ్డుకున్నారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన లుక్‌ అవుట్ సర్క్యులర్ ఆధారంగా జర్నలిస్ట్ రానా అయ్యూబ్ మంగ‌ళ‌వారం లండన్‌కు వెళుతుండగా ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్నారు. “ఇంటర్నేషనల్ సెంటర్...
News

హలాల్ ఉత్పత్తులపై నిషేధానికి దేశవ్యాప్త ఉద్యమం!

హిందూ జనజాగృతి సమితి కర్ణాటక ప్రతినిధి మోహన్ గౌడ భాగ్య‌న‌గ‌రంః హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థ హిందూ జనజాగృతి సమితి ఉద్యమం మొదలుపెట్టింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. మాంసాన్ని హలాల్‌గా ధ్రువీకరించడం ద్వారా వేల...
News

గడ్డం ఉంటేనే స‌ర్కార్ కొలువు!

కాబూల్ః ఇప్పటి వరకు మహిళలపై ఆంక్షలు విధిస్తూ వచ్చిన ఆఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు... ఇప్పుడు మగవారిపై కూడా తమ జులుం ప్రదర్శించడం ప్రారంభించారు. గడ్డం లేకపోతే మగవారెవ్వరు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పని సరిగా గడ్డంతో...
News

ప్రపంచమంతా తేరుకున్నా.. చైనాను వీడ‌ని కరోనా

న్యూఢిల్లీ: చైనా దేశంలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో 3,500 కొవిడ్ కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో లాక్ డౌన్ విధించారు. షాంఘైలో ఒక్క రోజే 3,500 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేని కరోనా...
News

పాకిస్తాన్‌పై ప్రేమ పోగొట్టుకోలేని భార‌తీయ ముస్లింలు!

పాక్‌ను దేవుడు ఆశీర్వదించాలంటూ కర్ణాటక యువతి పోస్ట్ అరెస్టు చేసిన పోలీసులు బెంగ‌ళూరు: పాకిస్థాన్ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వాట్సాప్ స్టాటస్‌లో పోస్టింగ్ పెట్టినందుకు కర్ణాటకకు చెందిన ఓ 25 ఏళ్ళ‌ యువతి చిక్కుల్లో పడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి...
NewsProgramms

కుహనా మేథావులు నిజమైన చరిత్రను మరుగుపరచారు – ప్రముఖ రచయిత రతన్ శార్దా

విజయవాడలోని సిద్దార్థ ఆడిటోరియంలో ప్రముఖ రచయిత, విశ్లేషకులు డాక్టర్ రతన్ శార్దా రచించిన “CONFLICT RESOLUTION - THE RSS WAY” అనే ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.  సాహితీ సుధ ఫౌండేషన్, సమాలోచనల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
News

జమ్మూలో ఉగ్రవాద కుట్ర భగ్నం

జ‌మ్మూ: జమ్మూలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వీరి నుంచి ఒక పిస్తోలు సహా పలు ఆయుధాలు,...
1 1,880 1,881 1,882 1,883 1,884 2,436
Page 1882 of 2436