‘క్వాడ్ దేశాధినేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం’
న్యూఢిల్లీ: జపాన్లో ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొననున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా జపాన్ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్ సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రూప్ మొదలుపెట్టిన పలు పనుల పురోగతిని సమీక్షించటం,...









