News

News

పీఎం శ్రీస్కూల్స్‌ను ప్రారంభించనున్న కేంద్రం

న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌కు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో 'పీఎం శ్రీ స్కూల్స్​'ను ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ ప్రకటించారు....
News

సాంస్కృతిక పునరుజ్జీవంతో భారత్‌కు పూర్వ వైభవం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన 2014 నుంచి సాంస్కృతిక పునరుజ్జీవన శకం ప్రారంభమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ప్రస్థానం భారత దేశాన్ని తన పూర్వ వైభవం దిశగా నడిపిస్తుందని...
News

హానిక‌ర సోషల్ మీడియా ఖాతాల‌ కట్టడికి కేంద్రం కఠిన నిబంధనలు

న్యూఢిల్లీ: సోషల్​ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుంది. సామాజిక మాధ్యమ సంస్థల గ్రీవెన్స్​ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్​ కమిటీని నియమించనుంది. దీనికోసం ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ రూల్స్​ 2021ను సవరించనుంది. ఈ అప్పీలేట్​...
News

ఏ మతానికి మేం వ్యతిరేకం కాదు…

మనదంతా ఒకటే వారసత్వం... పూర్వీకులు ఒక్కరే దేవాల‌యాల ఉద్య‌మాలు ఆర్ఎస్ఎస్ లక్ష్యం కాదు చారిత్రాత్మక నేపథ్యంతో అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నాం ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానం సబబే తృతీయ వర్గ శిక్షణ ముగింపులో ఆర్ఎస్ఎస్ స‌ర్ సంఘచాలక్ మోహన్ భాగ‌వ‌త్ నాగపూర్‌:...
News

జమ్మూక‌శ్మీర్లో కార్మికులపై కాల్పులు

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో సాధారణ పౌరులపై ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం కుల్గామ్‌ జిల్లాలో మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ను ముష్కరులు కాల్చి చంపిన ఘటన మరవక ముందే.. కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఘాతుకానికి తెగబడ్డారు. ఇద్దరు కార్మికులపై ఉగ్రదాడులకు...
News

కశ్మీర్‌లోని ఉద్రిక్తత పరిస్థితులపై అమిత్ షా, అజిత్ దోవల్ అత్యవసర స‌మావేశం

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో గురువారం బ్యాంకు మేనేజర్‌ విజయకుమార్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్‌, 'రా' చీఫ్‌ సామంత్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్న...
News

తాలిబన్ ప్రతినిధులతో భారత్ బృందం భేటీ

కాబూల్‌: అఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్ ప్రతినిధులతో భారతీయ అధికారుల బృందం గురువారం భేటీ అయ్యింది. గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్ళాక జరిగిన తొలి సమావేశం ఇది. తాలిబన్లతో భేటీపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి...
News

గండి పోచమ్మ ఆలయాన్ని పోలవరం ముంపు నుంచి కాపాడాలి

దేవీప‌ట్నం: పోలవరం ప్రాజెక్టు కారణంగా నీటమునుగుతున్న ఏజెన్సీ ప్రాంతాల ఆరాధ్య దైవం గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో కీలకమైన ఈ ఆలయాన్ని నీటమునగకుండా రక్షించాల్సిందిగా ఏజెన్సీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు...
News

బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్

గాంధీన‌గ‌ర్‌: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్‌ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్‌లోని పార్టీ ఆఫీసులో బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు ట్విట్టర్ వేదికగా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని ట్వీట్...
News

వృత్తిలో పాత్రికేయుల ధైర్యసాహసాలు ప్రశంసనీయం

నారద జయంతిలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రాంత ప్రచార ప్రముఖ్‌ శ్రీనివాసులు నెల్లూరు: వృత్తినే దైవంగా భావించి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమ సమాజం కోసం వార్తలు సేకరించడంలో పాత్రికేయులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు ప్రశంసనీయమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) ప్రాంత ప్రచార ప్రముఖ్‌ బయ్యా...
1 1,812 1,813 1,814 1,815 1,816 2,439
Page 1814 of 2439