News

News

త్వరలో భేటీ కానున్న ‘I2U2’ దేశాలు

ఇండియా, ఇజ్రాయెల్,(I2) UAE, US (U2) లు కలిసి ఏర్పడిన '12U2' గ్రూపు తొలిసారి వర్చువల్ గా భేటీ కానుంది. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్, UAE ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నెహ్యాన్ మరియు...
News

భారత్‌ గోధుమల ఎగుమతులపై యూఏఈ నిషేధం

భారత్‌ నుంచి తమ దేశానికి దిగుమతి చేసుకొన్న గోధుమలను అక్కడి నుంచి మరో దేశానికి ఎగుమతి చేయడంపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) నాలుగు నెలలపాటు నిషేధం విధించింది. దీని ప్రకారం గోధమలు, గోధుమ పిండి ఎక్స్‌పోర్టు, రీ ఎక్స్‌పోర్టుపై నిషేధం అమల్లోకి...
News

ఓడిపోయే పోరుకు నేనెందుకు? – మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్

* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ...
News

జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటన: నిందితుల తల్లిదండ్రులపై కేసులు!

జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో నిందితుల తల్లిదండ్రులపై కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై అత్యాచారం జరిగినప్పుడు ఆ విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు...
News

భవిష్య‌త్ త‌రానికీ ఆశాకిర‌ణం తుకారాం మ‌హారాజ్: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సంత్ తుకారాం ప్రస్తుత సమాజానికే కాకుండా భవిష్యత్తుకు కూడా ఆశాకిరణమ‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పూణే సమీపంలోని దేహు గ్రామంలో జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ శిలా మందిరాన్ని మోదీ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి...
News

అక్రమ చర్చి నిర్మాణంపై గ్రామస్థుల ఫిర్యాదును పట్టించుకోని అధికారులు

అనంతపురం జిల్లా, యాడికి మండలంలోని రాయల చెరువు గ్రామంలో ఎలాంటి అనుమతులూ లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న చర్చి నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతూ స్థానికులు చేసుకున్న విన్నపాన్ని ప్రభుత్వాధికారులు ఆలకించని దుస్థితి నెలకొంది. తమ గ్రామంలో క్రైస్తవులు ఎవరూ లేకపోయినా, ఎలాంటి అనుమతులూ...
News

పేద విద్యార్థినులకు మలబార్ గోల్డ్ వారి చేయూత

నెల్లూరులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వారు నెల్లూరు జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న 12 మంది పేద విద్యార్థినులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల వంతున స్కాలర్ షిప్ అందించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డ్ DVEO...
News

నిరసనల్లో పాల్గొన్న ప్రవాసుల అరెస్టు, దేశ బహిష్కరణ: కువైట్ ప్ర‌భుత్వం వెల్ల‌డి

కువైట్‌: మహ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న భారతీయులతో సహా ప్రవాసులంద‌రినీ అరెస్టు చేయాలని, వారిని బహిష్కరించాలని కువైట్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటువంటి ప్రదర్శనలను కువైట్‌ చట్టాలు అనుమతించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహ్మద్‌...
ArticlesNews

జాతీయవాద ప్రేరకులు.. ‘సంఘ విజ్ఞాన కోశం’.. శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ స్వర్గీయ శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ పూర్తిపేరు కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్. వారి స్వస్థలం తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో గల కుప్పహళ్ళి గ్రామం. సుదర్శన్ జీ తండ్రి శ్రీ సీతారామయ్య గారు అటవీశాఖ...
1 1,798 1,799 1,800 1,801 1,802 2,441
Page 1800 of 2441