News

News

9 ఏళ్ళ అనాథను వేధించి, ఇస్లాంలోకి మార్చారు.!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో అనాథను బలవంతంగా ఇస్లాంలోకి మార్చినందుకు, సున్తీ చేయించినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. తొమ్మిదేళ్ళ బాలుడిపై శారీరకంగా దాడి చేసి, హింసించి ముస్లిం దంపతులకు అమ్మేశారు. అనాథ‌ను దత్తత తీసుకున్న దంపతులు దుర్భాషలాడి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపిస్తూ...
News

రెండు ఎన్‌కౌంట‌ర్లు… నలుగురు ఉగ్రవాదుల హ‌తం!

జమ్మూక‌శ్మీర్: జమ్మూక‌శ్మీర్ పోలీసులు, ఆర్మీతో కలిసి కుప్వారా, కుల్గామ్ జిల్లాల్లో జ‌రిగిన‌ రెండు వేర్వేరు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సహా నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ మేర‌కు అధికారులు సోమవారం తెలిపారు. "ఇంతకుముందు, కుప్వారాలోని చండీగామ్ లోలాబ్...
News

‘భారత్​ బంద్​’ పిలుపుతో గ‌ట్టి భద్రత, 35 వాట్సాప్​ గ్రూప్​లు బ్యాన్​

న్యూఢిల్లీ: త‌్రివిధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు, పలు విద్యార్థి సంఘాలు సోమవారం భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో భద్రతను...
News

దేశ ప్రగతికోసం అగ్నిపథ్‌లో నడుస్తున్న మోదీ!

న్యూఢిల్లీ: దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ అగ్నిపథ్‌ పై నడిచారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మోదీపై ప్రశంసల జల్లు కరిపించారు. ఈ అగ్నిపథ్‌ పథకంపై పెద్ద ఎత్తు ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో సంస్కరణలు, పనితీరులో మార్పులు...
News

గురుద్వారాపై దాడి నేప‌థ్యంలో… ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులకు ఇ-వీసాలు

న్యూఢిల్లీ: కాబూల్‌లోని బాగ్-ఎ-బాలా పరిసర ప్రాంతంలోని గురుద్వారా కార్తే పర్వాన్ వద్ద జరిగిన ఘోరమైన ఉగ్రదాడి జరిగిన ఒక రోజు తర్వాత 100 మందికి పైగా ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులకు 'ప్రాధాన్యత'పై ఇ-ఎమర్జెన్సీ వీసాలు మంజూరు చేయాలని కేంద్ర హోం వ్యవహారాల...
News

‘అగ్నిపథ్‌’పై రెండేళ్లు అధ్యయనం చేశాం.. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి

అగ్నిపథ్ పథకం ఇప్పటికిప్పుడు తీసుకొచ్చినదేమీ కాదని, రెండేళ్లుపాటు సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే దానిని తీసుకొచ్చినట్టు మిలటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి తెలిపారు. ‘అగ్నిపథ్’పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారని మీడియా సమావేశంలో...
News

సేవాభారతి వారి ‘ధన్వంతరి క్లినిక్’ పునఃప్రారంభం

విజయవాడ సేవాభారతి వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా గుణదల పరిసర ప్రాంతాలలో నిర్వహింపబడుతున్న "ధన్వంతరి క్లినిక్" వైద్య సేవలు నేడు పునఃప్రారంభమయ్యాయి. గత 25 సంవత్సరాలుగా సేవా భారతి, విజయవాడలోని గుణదల పరిసర ప్రాంతాలలో ‘ధన్వంతరి క్లినిక్’ ద్వారా పేద...
News

బెంగళూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ

* 20 నుంచి మోడీ కర్ణాటక పర్యటన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20 నుంచి రెండు రోజులపాటు కర్ణాటకలో పర్యటిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాలతోపాటు బెంగళూరు, మైసూరులలో జరిగే వివిధ...
News

ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాబుల్‌ దాడి: ఐసిస్‌

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో కార్తే పర్వాన్‌ గురుద్వారాపై శనివారం జరిగిన దాడి తమ పనేనని ఐసిస్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది. మహమ్మద్‌ ప్రవక్తపై నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆఫ్ఘన్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న...
News

యూరోపియన్ దేశాల్లో భారత మామిడి పండుగ

* విదేశాల్లో మన మామిడి గిరాకీ పెంచేందుకు కేంద్రం యత్నం ప్రపంచంలోని వివిధ దేశాలలో భారతీయ మామిడి పండ్ల ఉత్సవాలను నిర్వహించటానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భారతీయ మామిడి పండ్ల గురించి యూరోపియన్లకు అవగాహన కల్పించడానికి, భారతీయ మామిడి పండ్లకు...
1 1,735 1,736 1,737 1,738 1,739 2,386
Page 1737 of 2386