News

News

దీపావళి జరపొద్దంటూ పూజను కాలితో తన్నిన మహిళ.. కేసు నమోదు!

భాగ్యనగరం: దీపావళి సందర్భంగా అపార్ట్మెంట్లోని తమ ఇంటి ముందు దీపాలు పెట్టుకుని, పూజలు చేస్తుంటే, ఎదురుగా నివాసముంటున్న ఓ కుటుంబం ఆ హిందూ కుటుంబంపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. తాము కాకర్లు కాల్చలేదని, కేవలం దీపాలు వెలుగించుకున్నామని ప్రాధేయపడినా ఎదురు...
News

అయ్యప్పమాలతో స్కూల్‌కు వెళ్ళినందుకు అభ్యంతరం!

ఆత్మకూరు: అయ్యప్ప మాల ధరించి బడికి వచ్చిన విద్యార్థిని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలోని డిపాల్ పాఠశాల ఫాదర్ అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలివి. ఏడో తరగతి చదువుతున్న ఆంజనేయ రెడ్డి...
News

యోగిపై విద్వేష వ్యాఖ్యలు.. అజంఖాన్‌కు జైలు!

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అజంఖాన్‌కు రాంపూర్‌ కోర్టులో గట్టి షాక్‌ తగిలింది. 2019లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఓ ఐఏఎస్‌ అధికారిపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది....
News

పదాతి దళ 76వ దినోత్సవాన్ని జరుపుకొన్న భారత సైన్యం

కశ్మీర్‌: భారత సైన్యంలో అతిపెద్ద పోరాట విభాగమైన పదాతిదళం దేశానికి అందించిన సేవలు గుర్తించడానికి ప్రతి సంవత్సరం అక్టోబరు 27న పదాతి దళ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 27 వ తేదీ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి...
News

గిల్గిట్-బాల్టిస్థాన్‌, ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో చేరాల్సిందే..

శ్రీనగర్‌: ఆర్టికల్ 370 రద్దు తర్వాత నేడు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ అభివృద్ధిలో నూతన దశను చూస్తున్నాయని చెబుతూ గిల్గిట్-బాల్టిస్థాన్‌ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలు కూడా భారత్‌లో చేరాల్సిందే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్...
News

అణు సిద్ధాంతానికి ఆది గురువు భారతదేశమే…

జాగృతి దీపావళి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభలో వక్తలు మచిలీపట్నం: అను సిద్ధాంతానికి ఆది గురువు భారతదేశమేనని, ప్రపంచానికి నాగరికతను, విజ్ఞానాన్ని నేర్పింది భారతీయులేనని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు. మచిలీపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గురువారం ఉదయం 11 గంటలకు...
News

అన్ని బీమా కంపెనీల పాలసీలకు ఒకే వేదిక బీమా సుగమ్

న్యూఢిల్లీ: బీమా సేవల పరిధిని మరింత విస్తృతం చేసి, ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి రావడం కోసం వీటికి సంబంధించిన అన్ని సేవలను ఒకేచోట అందించడానికి ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ అండ్​ డెవెలప్​మెంట్​ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్​డీఏఐ) బీమా సుగమ్​ పేరుతో...
News

క్రైస్తవ సన్యాసినులూ పోర్న్ చూస్తున్నారు.. పోప్ ఫ్రాన్సిస్

వాటికన్‌: ఆన్‌లైన్‌లో పోర్న్ కంటెంట్ చూడడమనేది మతబోధకులను మానసికంగా బలహీనులను చేస్తుందని, దానికి దూరంగా ఉండాలని నన్‌లు, ప్రీస్ట్‌లను పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరించారు. వాటికన్‌లోని నిర్వహించిన ఓ సెషన్‌లో ‘డిజిటల్, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవచ్చు’ అన్న ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో...
News

కరోనా పుట్టిన వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్

వుహాన్‌: చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తికి మూలంగా భావిస్తున్న వుహాన్‌ నగరంలో మంగళవారం కొత్తగా 18 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ నగరంలో పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించారు. సుమారు 9 లక్షల...
News

బీహార్‌లో అనాగరికం.. ముస్లిం యువతిని ప్రేమించాడని ఉమ్మును నాకించారు…(వీడియో)

సమస్తిపూర్‌: ముస్లిం యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న కారణంతో ఓ దళిత యువకుడిని ముస్లింలు దారుణంగా కొట్టారు. అంతేకాదు... ఓ మౌలానా వద్దకు తీసుకువెళ్ళి పంచాయతీ పెట్టారు. అక్కడ ఆ యువకుడిని ఉమ్మి వేయమని బలవంతం చేసి, ఆపై తన నాలుకతో అయిదుసార్లు...
1 1,705 1,706 1,707 1,708 1,709 2,489
Page 1707 of 2489