News

నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D2 రాకెట్!

268views

నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుంచి SSLV-D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 334 కిలోల బరువుండే మూడు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాయి. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (Satish Dhawan Space Centre) నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది. 6.30 గంటలపాటు సాగిన తర్వాత 9.18 గంటలకు షార్ లోని తొలి ప్రయోగ వేదిక ఎస్ఎస్ఎల్ వీ-డీ2 నింగిలోకి దూసుకెళ్లింది.