News

News

జాతీయ లాజిస్టిక్ పాలసీని ప్రకటించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశంలో రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళ‌ను అధిగమించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీని ప్రకటించారు. వ్యాపారాల రవాణా ఖర్చులను 14 శాతం నుంచి పది శాతం కంటే తక్కువగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నట్టు ఆయన వివరించారు....
News

పాకిస్తాన్‌లో ప్రబలిన అంటువ్యాధులు!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నా అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ ప్రావిన్స్‌లోని ప్రజలు మలేరియా, డెంగీ, డయేరియా, చర్మ సహా అనేక వ్యాధులు బారినపడుతున్నారు. కలుషిత నీటి వల్ల సంక్రమించే వ్యాధుల విజృంభణ తీవ్రస్థాయికి...
News

తెలంగాణలో అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం

కేంద్ర హోంమంత్రి కాన్వాయ్‌కు అడ్డంగా టిఆర్ఎస్ నేత కారు భాగ్య‌న‌గ‌రం: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన హైదరాబాద్‌ విమోచన దినోత్సవ కార్యక్రమంలో అమిత్​షా పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి హరిత ప్లాజా వైపు కేంద్రహోంమంత్రి అమిత్​షా కాన్వాయ్ వెళ్ళిన సమయంలో జరిగిన...
News

గొలగముడిలో అంగరంగ వైభవంగా వేంకటేశ్వర స్వామి సమారాధన

* వేలాదిగా పాల్గొన్న యానాది సోదరులు సర్వ జనుల సంక్షేమం కోరే మన హైందవ ధర్మం ప్రపంచానికే ఆదర్శవంతమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య అన్నారు. గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమ ప్రాంగణంలో శనివారం...
News

ముంపులోనే లంక గ్రామాలు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: గోదావ‌రి వరద తగ్గినా ముంపు వదలడం లేదు. ఈ ఏడాది వరదలు సీజన్లో వరుసగా జులై, ఆగస్టు, సెప్టెంబరు మూడు నెలల్లో గోదావరి నదికి వచ్చిన భారీ వరదలతోడు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లంక గ్రామాలతోపాటు లోతట్టు...
News

బెంగాల్ స్కూల్​లో బాంబు పేలుడు!

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో బాంబు పేలింది. ఉత్తర 24 పరగణాల జిల్లా టీటాగఢ్​లోని ఫ్రీ ఇండియా హైస్కూల్‌లో శనివారం ఉద‌యం 11.30 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పాఠశాల పైకప్పు ధ్వంసమైంది....
News

కూనో పార్క్‌లోకి చీతాల‌ను వ‌దిలిన ప్రధాని మోదీ

గ్వాలియ‌ర్‌: న‌మీబియా నుంచి తెచ్చిన ఎనిమిది చీతాల‌ను ఇవాళ ప్ర‌ధాని నరేంద్ర మోదీ కూనో పార్క్‌లోకి విడుదల చేశారు. ప్ర‌త్యేక విమానంలో ఆ చీతాలు ఆఫ్రికా నుంచి గ్వాలియ‌ర్‌కు ఇవాళ ఉద‌యం చేరుకున్నాయి. ఆ త‌ర్వాత వాటిని ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ల‌లో కూనో...
News

కృష్ణా జిల్లా పోలీసుల అదుపులో ముగ్గురు లోన్‌యాప్ నిందితులు

విజ‌య‌వాడ‌: లోన్​యాప్​ల ద్వారా మహిళలను మోసగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జాషూవా మాట్లాడుతూ లోన్​యాప్ మోసాలకి సంబంధించి త్వరలోనే మరి కొంతమందిని అదుపులోకి తీసుకుంటామన్నారు. పెనమలూరు, ఆత్కూరు స్టేషన్​లలో నమోదైన...
News

దేశం కోసం 24 గంటలు

* విజయవంతమైన RSS ప్రత్యేక కార్యక్రమం స్వాతంత్ర్య అమృతోత్సవాలను పురస్కరించుకుని కర్నూలు, నంద్యాల జిల్లాల రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఉన్న సంఘ కార్యకర్తలు ఆ రెండు జిల్లాలలోని అన్ని...
News

లష్కరే తోయిబా ఉగ్రవాదికి చైనా స‌పోర్టు!

భారత్​, అమెరికా ప్రయత్నాలకు అడ్డుపుల్ల న్యూఢిల్లీ: 2008 నవంబర్‌ 26 నాటి ముంబయి దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది సాజిద్‌ మీర్‌ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రయత్నానికి చైనా మోకాలడ్డింది. సాజిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం సహా...
1 1,637 1,638 1,639 1,640 1,641 2,383
Page 1639 of 2383