News

News

భారత సైన్యం సరికొత్త రణనీతి!

అరుణాచల్‌ ప్రదేశ్‌: చైనాతో సరిహద్దులు కలిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లో శరవేగంగా రోడ్లు, టెలికం వంటి మౌలిక వసతుల అభివృద్ధి, హైటెక్‌ సాధనాలు, ఆయుధ వ్యవస్థల సమీకరణతో మంచి జోరు మీదున్న భారత సైన్యం ఇప్పుడు సమీకృత పోరాట బృందాలు (ఇంటిగ్రేటెడ్‌ బ్యాటిల్‌...
News

ఉచిత వైద్య‌శిబిరంలో మ‌హిళ‌ల‌కు చికిత్స‌లు

నంద్యాల‌: నంద్యాల జిల్లా, నంద్యాల పరిసర గ్రామమైన ఎన్.కొత్తపల్లె, శ్రీ శారదా విద్యాపీఠం పాఠ‌శాల‌లో గ్రామీణ మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హించారు. సంఘ‌మిత్ర సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి వివేకానంద సేవా స‌మితి, ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్...
News

కరాటే పేరిట ఉగ్ర శిక్ష‌ణ!

నిజామాబాద్‌, భైంసా, జగిత్యాలలో ముమ్మ‌రంగా ఎన్‌ఐఏ సోదాలు భైంసాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప‌నుల‌పై ఆరా... భాగ్య‌న‌గ‌రం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా - పీఎఫ్​ఐ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ - ఎన్​ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది....
News

లొంగిపోయిన 700 మంది మావో సానుభూతిపరులు

సీలేరు: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్​లో శనివారం దాదాపు 700 మంది మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయారు. పోలీసులు నేడు ఆంధ్రహల్ గ్రామ సమీపంలో గల 65 బీఎస్ఎఫ్ బెటాలియన్ శిబిరం వద్ద సానుభూతిపరుల లొంగుబాటు కార్యక్రమం ఏర్పాటు చేశారు....
News

విశాఖ‌లో గోవులు త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్న పోలీసులు

విశాఖ‌ప‌ట్నం: విశాఖ‌ప‌ట్నంలో గోమాత‌ల‌ను ఓ వ్యాన్‌లో క‌బేళాకు త‌ర‌లిస్తుండ‌గా స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు డీసీపీ నాగ‌న్న మీడియాకు వెల్ల‌డించారు. జూ పార్క్ సమీపంలో నాలుగు ఆవులు, ఒక పెయ్యను వాహ‌నంలోకి ఎక్కిస్తుండ‌గా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
News

ఆలయంలో ఫ్యాషన్ షో… అడ్డుకున్న భ‌జ‌రంగ ద‌ళ్‌!(వీడియో)

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని సలాసర్ బాలాజీ ఆలయంలో ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు. హిందూ మతపరమైన ప్రదేశంలో ఫ్యాషన్ షోపై భజరంగ్ దళ్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది నిలిచిపోయింది. తెలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాసర్ ఆలయంలో ఎఫ్‌డిసిఎ...
News

వైభవంగా ప్రారంభమైన పైడితల్లి జాతర

నెల రోజులపాటు జరగనున్న సిరిమానోత్సవం విజ‌య‌న‌గ‌రం: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విజయనగరం రాజుల ఆడపడుచు పైడితల్లి అమ్మవారి జాతరకు అంకురార్పణ చేశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా పందిరాట వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మెట్టినిల్లు చదరగుడి, పుట్టినిల్లు వనంగుడిలో పందిరాట...
News

39 ఆవుల‌ను ర‌క్షించిన అసొం పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్టు

అసొం: కాజిరంగా సమీపంలోని బాగోరి వద్ద కబేళాకు వెళుతున్న ట్రక్కు నుండి 39 ఆవులను నాగాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోమాత‌ల‌ను త‌ర‌లిస్తున్న నిందితులు మహ్మద్ మిరాజుల్ ఇస్లాం, మహ్మద్ ముక్షిదుల్ హక్, మహ్మద్ సాహిదుల్ ఇస్లాంలను అరెస్టు చేశారు. Source:...
News

ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళే పనిలేదు.. 58 సేవలు ఇక ఆన్‌లైన్‌లోనే…

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే హాజరు కావాల్సిందే.. న్యూఢిల్లీ: వాహనాలకు సంబంధించిన సేవలు సులభతరం కానున్నాయి. వాహన రిజిస్ట్రేషన్‌, ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సంబంధిత సేవలు ఇకపై ఆన్‌లైన్‌ వేదికగానే పొందే సదుపాయాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఆధార్‌ అథంటికేషన్‌ ఆధారంగా మొత్తం...
News

తెలుగు రాష్ట్రాలపై ఉగ్రమూలాల అనుమానం… విస్తృతంగా ఎన్‌ఐఏ తనిఖీలు(వీడియో)

అడ్డుప‌డ్డ ఇలియాస్ అనుచ‌రులు నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజా నగర్‌లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన...
1 1,636 1,637 1,638 1,639 1,640 2,383
Page 1638 of 2383