News

News

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేతికి తుపాకీ.. పోలీసులు ఎందుకిచ్చారంటే?

మహమ్మద్ ప్రవక్త (Prophet Muhammad)పై వ్యాఖ్యలు చేసిన బీజేపీ (BJP) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు ఢిల్లీ పోలీసుల వ్యక్తిగత తుపాకీ లైసెన్సును మంజూరు చేశారు. ఆమె గత ఏడాది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె మహమ్మద్ ప్రవక్తపై...
News

బాలుడికి డెంటల్‌ సర్జరీ చేసిన త్రిపుర సీఎం మాణిక్‌ సాహా!

త్రిపుర ముఖ్యమంత్రి (Chief Minister of Tripura) మాణిక్ సాహా... ఓ బాలుడికి డెంటల్ సర్జరీ చేశారు. ఏడు క్రితం ఆయన త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక డాక్టర్ వృత్తికి దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో హపియానాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో...
News

రామ్‌చరిత్‌ మానస్‌ గ్రంథంపై బిహార్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఆ మంత్రి నాలుక కోస్తానన్న మహంత్ జగద్గురు!

రామ్‌చరిత్‌ మానస్ గ్రంథంపై బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. రామ్‌చరిత్ మానస్ గ్రంథంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సింగ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని మహంత్ జగద్గురు పరమహంస ఆచార్య డిమాండ్...
News

అయ్యప్ప ప్రసాదంలో పురుగు మందుల అవశేషాలు.. పంపిణీ ఆపేయాలన్న కేరళ హైకోర్టు!

శబరిమల అయ్యప్ప ప్రసాదం తయారీని నిలిపివేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప ఆలయ ప్రసాదం "అరవణ పాయసం" పంపిణీని వెంటనే ఆపేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్ (TDB)ని ఆదేశించింది. ఈ ప్రసాదంలో...
ArticlesNews

వివేకానంద భారతీయ సంపద… యువతకు స్ఫూర్తి ప్రదాత!

సమాజం కోసం పాటుపడిన వారందరూ మహానుభావులే. అందులో కొంతమందే మహర్షులవుతారు. అలాంటే వ్యక్తే స్వామి వివేకానంద. 1863 జనవరి 12న కోల్ కతాలో ఆయన జన్మించారు. శ్రీ రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడైన వివేకానంద దేశంలో హిందూ మతం పునరుజ్జీవనంలో ప్రధాన...
ArticlesNews

బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాఫ్టర్‌ సర్వీసులు ప్రారంభం

దేశంలోని మహా నగరాలలో బెంగళూరు ఒకటి. ట్రాఫిక్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నగరంలో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సర్వీసులు ప్రవేశపెట్టారు. ఫ్లైబ్లేడ్ ఇండియా, హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ జాయింట్ వెంచర్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హోసూర్ ఏరోడ్రోమ్‌కు...
News

బీహార్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. రైతులపై పోలీసుల దాడి!

బీహార్‌లోని బక్సర్‌లో బుధవారం హింస చెలరేగింది. ఇంటిలో నిద్రిస్తున్న రైతులపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు విరుచుకుపడి విచక్షణరహితంగా కొట్టారంటూ స్థానికులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. ఆగ్రహావేశాలకు గురైన నిరసనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. వాటికి నిప్పుపెట్టారు. చౌస...
News

తెలంగాణలో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు కీలక నేత మృతి!

తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో మావోయిస్టు నేత హిడ్మా (Hidma)మృతి చెందారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లో (Telangana Border) ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎప్ కోబ్రా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్...
ArticlesNews

బడ్జెట్‌ ప్రకటనకు ముందే గరిట పట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఎందుకో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ (Union Budget 2023) ప్రవేశపెట్టనుంది. ఈనేపథ్యంలో దీనికి ముందుగానే హల్వా వేడుకను నిర్వహిస్తారు. అసలు బడ్జెట్‌కు ముందు నిర్వహించే ఈ హల్వా వేడుక (Halwa Ceremony) ప్రత్యేకత ఏమిటి.. ? ఏటా ఈ కార్యక్రమాన్ని...
News

అమెరికాలో నిలిచిపోయిన విమానాల రాకపోకలు

అగ్రరాజ్యం అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాలు నిలిచిపోయాయి. సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా కంప్యూటర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మొత్తం విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాడే సాఫ్ట్‌వేర్‌లో ఈ సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వేలాది మంది ప్రయాణికులు...
1 1,553 1,554 1,555 1,556 1,557 2,380
Page 1555 of 2380