పూరీ క్షేత్రంలో తొక్కిసలాట.. 10 మందికి గాయాలు
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పూరీ శ్రీమందిర్ లో ‘మంగళ ఆలతి’ సందర్భంగా ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో గత...









