ప్రపంచ హిందూ కాంగ్రెస్ 2023కి దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్ శుభాకాంక్షలు
ప్రముఖ దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ నవంబర్ 24 నుండి 26 వరకు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ 2023కి తన హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు మద్దతును తెలియజేశారు. "జయస్య ఆయత్నం ధర్మః" (ధర్మం, విజయానికి నిలయం) అనే...









