News

News

అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం

స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని-1’ను శిక్షణలో భాగంగా ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి భారత్‌ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత పరామితులన్నింటినీ అది కచ్చితత్వంతో అందుకున్నట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. చివరగా ఈ ఏడాది...
News

రామాలయ నూతన అర్చకులకు ప్రారంభమైన శిక్షణ

రాబోయే సంవత్సరం జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ...
News

ఓ ఆఫీసర్ గారూ ఇదేం పని, ప్రభుత్వ కార్యక్రమంలో ‘ప్రభువు’ స్తుతి

ఇప్పటికే రాష్ట్రంలో అన్యమత ప్రచారం, మత మార్పిడులు నిరాటంకంగా జరుగుతున్నాయి. సాక్షాతూ రాష్ట్ర మంత్రే క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలని బహిరంగంగా ప్రకటిస్తాడు. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అన్న చందనా రాష్ట్రంలో మరో సంఘటన జరిగింది. ప్రభుత్వ కార్యక్రమంలో...
News

కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో

వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభకు వెల్లడించింది. ఇందులో 6 పీఎస్‌ఎల్వీ ప్రయోగాలతోపాటు 3...
News

దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో టీటీడీ తిరుప్పావై ప్రవచనాలు

పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి...
News

శ్రీకాళహస్తిలో ఆగమోక్తంగా ఆకాదీపం

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం ఆకాదీపాన్ని ఆగమోక్తంగా వెలిగించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తిక మాసం పురస్కరించుకుని ప్రతిరోజు ఆకాశదీపాన్ని సంప్రదాయబద్ధంగా వెలిగిస్తుంటారు. ఆలయంలోని ఊంజల్‌సేవ మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్తీక దీపానికి పూజలు చేశారు. అనంతరం స్థూపానికి జ్యోతిని అమర్చి ఆకాశదీపంగా...
News

సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చిన 25 మంది

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో అన్యమతాలకు 25 మంది స్వధర్మాన్ని స్వీకరించారు. తద్వారా సనాతన హిందూ ధార్మికంలోకి తిరిగి ప్రవేశించారు. హిందూ మతంలోకి తిరిగి రావాలనుకునే వ్యక్తుల కోసం ఘర్ వాపసీ కార్యక్రమాన్ని హిందూ సమాజం చేపడుతోంది. ఇందులో భాగంగా కాలభైరవ ఆలయంలో ఏర్పాటు...
News

ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన

విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటి వ్యయం రూ.216.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం జగన్‌.. విజయవాడ కనకదుర్గానగర్‌కు చేరుకున్నారు.అనంతరం దుర్గగుడి...
ArticlesNews

హిందూయిజం కాదు.. హిందుత్వం

హిందూ, హిందూత్వం, హిందూయిజం.. ఈ మూడు పదాల మీద చర్చ ఇప్పటిది కాదు. ఈ పదాల మీద ఇంత చర్చకు కారణం, అంత పురాతన జీవన విధానాన్ని నిర్వచించడానికి ఆ మాత్రం చర్చ, సమయం అవసరమేనని ఏ కొందరో భావించడం కానేకాదు....
News

రామమందిర ప్రతిష్ఠాపనకు ప్రముఖులకు ఆహ్వానం

అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘రామ మందిర ప్రతిష్టాపన ఉత్సవానికి 50...
1 … 1,484 1,485 1,486 1,487 1,488 … 2,513
Page 1486 of 2513