డిసెంబర్ 15,16 అఖిల భారత తృతీయ మహిళా సహకార సమ్మేళనం
సహకార భారతి ఆధ్వర్యంలో 3వ అఖిల భారత మహిళా సమ్మేళనం 2023 డిసెంబర్ 15 & 16 వ తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేగూర్లోని కన్హ శాంతి వనంలో జరుపుటకు నిర్ణయించారు. ఈ మేరకు నవంబర్ 22న సమ్మేళనానికి...








