ధ్రువ్ రాఠీపై మండిపడ్డ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నటి
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ట్వీట్‌పై బాలీవుడ్ నటి, ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘పాతాల్ లోక్’ ఫేమ్ గుల్ పనాగ్ గట్టిగా స్పందించారు. ప్రధాని పదవిని, దేశ గౌరవాన్ని విదేశీ గడ్డపై తక్కువ చేసి...









