News

News

గోసంరక్షణకు నూతన ప్రయత్నం ‘గో-ఓఎల్‌ఎక్స్’ వెబ్‌సైట్

గోసంరక్షణను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ద్వారకా జ్యోతిష్య పీఠాధిపతులు శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఒక కొత్త డిజిటల్ వేదికను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ‘గో-ఓఎల్‌ఎక్స్’ అనే పేరుతో రూపొందించబడుతున్న ఈ వెబ్‌సైట్ ద్వారా ఆవుల కొనుగోలు, అమ్మకాలు మరియు సంరక్షణకు సంబంధించిన...
News

రోడ్లపై నమాజ్ నిషేధం.. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ మద్దతు

బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం పూర్తి మద్దతు ప్రకటించారు. మతపరమైన పండుగల సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తరాఖండ్...
News

ఆలంద్ దర్గా అల్లర్ల కేసులో ముస్లిం నిందితులపై కేసులను ఉపసంహరించుకున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం

కర్ణాటక కలబురగిలోని లాడ్లే మషాక్ దర్గా వద్ద గతంలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించిన క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ముస్లిం నిందితులకు, ముఖ్యంగా అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొన్న యువత మరియు కొంతమంది ప్రముఖ నాయకులకు...
ArticlesNews

సంస్కరణల శిఖరం..కందుకూరి వీరేశలింగం

( మే 27 - కందుకూరి వీరేశలింగం వర్ధంతి ) “తన దేహము తన గేహము.. తన కాలము తన ధనంబు తన విద్య.. జగజ్జనులకే వినియోగించిన ఘనుడు వీరేశలింగకవి జనులార” అని చిలకమర్తి లక్ష్మీనరసింహకవి రాసిన పద్యం కందుకూరి వీరేశలింగం...
News

శత్రుదుర్భేద్యం కానున్న పాక్, బంగ్లా సరిహద్దులు : అమిత్‌ షా

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో ‘స్మార్ట్‌ బోర్డర్‌’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. సుమారు 6 వేల కి.మీ. సరిహద్దును శత్రుదుర్భేద్యంగా మార్చనున్నట్లు తెలిపారు. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) నిర్వహించిన వార్షిక...
News

ఉగ్రవాది అంత్యక్రియలకు టాప్ టెర్రరిస్టులు… పాక్ అబద్ధాలు బట్టబయలు

ఉగ్రవాదానికి తమ దేశం కేంద్రం కాదని పాకిస్థాన్ చెప్పే మాటలు మరోసారి నీటిమూటలయ్యాయి. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు పాకిస్థాన్ సురక్షితమైన అడ్డాగా మారిందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ, ఇస్లామాబాద్‌లోనే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల హతమైన ఓ ఉగ్రవాది...
News

ఇకనైనా భారత్‌కు వచ్చేయండి: ‘గ్రీన్‌కార్డు’ వ్యవహారంపై శ్రీధర్‌ వెంబు

అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సిఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) స్పష్టం చేసింది. దీనిపై తాజాగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు స్పందించారు. యూఎస్‌లో తాత్కాలిక వీసాలపై...
News

పాకాల మండలంలో రైతు పొలంలో వెలుగుచూసిన శ్రీదుర్గాదేవి విగ్రహం

చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం ఇరంగారిపల్లి గ్రామ పరిసరాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దామలచెరువు–నేండ్రగుంట రహదారి ఆనుకుని ఉన్న ఓ రైతు పొలంలో జేసీబీతో తవ్వకాలు చేపడుతుండగా సుమారు ఐదు అడుగుల ఎత్తైన సింహవాహిని శ్రీదుర్గాదేవి విగ్రహం బయటపడింది. ఈ విషయం...
ArticlesNews

విశిష్ట వేదాంత బోధ శ్రీమద్భగవద్గీత

శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. పరోపకార భావంతో ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం...
1 140 141 142 143 144 2,473
Page 142 of 2473