ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధం
బక్రీద్ పండుగ సందర్భంగా గోవులు, దూడలు, ఒంటెల వధపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోందని పశుసంవర్థకశాఖ జేడీ గుణశేఖర్‌పిళ్లై స్పష్టం చేశారు. మదనపల్లెలోని స్థానిక పశుసంవర్థకశాఖ ఏడీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జంతు సంరక్షణ చట్టాలను...









