తిరుపతికి కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్
తిరుపతి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా చర్లపల్లి–తిరుపతి మధ్య రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీసును కొత్తగా ప్రారంభిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైలు ప్రస్తుతం ఉన్న మార్గాలకు భిన్నంగా నల్గొండ–కడప...









