బెంగాల్‌లో గోవధ నిషేధంపై కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన కమ్యూనిస్టు పార్టీ
పశ్చిమ బెంగాల్లో గోవధ నియంత్రణ చట్టం అమలుపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ‘పశ్చిమ బెంగాల్ జంతు వధ నియంత్రణ చట్టం – 1950’ను కఠినంగా అమలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వును వ్యతిరేకిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ...








