News

News

ఆవు పేడతో రాకెట్ ప్రయోగం సక్సెస్

జపాన్ శాస్త్రవేత్తలు విప్లమాత్మక ప్రయోగాన్ని ఆవిష్కరించారు. ఆవు పేడతో స్పేస్ రాకెట్ ఇంజన్ ప్రయోగించి విజయం సాధించారు. ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయో మీథేన్‌తో జరిపిన పరీక్షలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఈ ఆవు పేడతో తయారు చేసిన...
News

ప్రపంచశాంతి కోసం బోధిసత్వుడి మార్గాన్ని అనుసరించాలి: దలైలామా

ప్రపంచశాంతితోపాటు వ్యక్తిగత ఆనందం కోసం బోధిసత్వుడి విధానాలను అనుసరించాలని టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా పిలుపునిచ్చారు. బోధిసత్వుడి సూత్రాలను అనుసరించడం వల్ల తనకు వ్యక్తిగతంగా ఎంతో మేలు జరిగినట్లు ఆయన చెప్పారు. పాళి, సంస్కృతం.. వీటిలో ఏ సంప్రదాయంలో బౌద్ధాన్ని అనుసరిస్తున్నప్పటికీ...
News

అమెరికా పార్లమెంటులో హిందూ కాకస్‌

అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)లో హిందూ అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటానికి, వారి సమస్యలను లేవనెత్తడానికి హిందూ కాకస్‌ను ఏర్పాటు చేసినట్లు రిపబ్లికన్‌ పార్టీ చట్టసభ సభ్యులు పీట్‌ సెషన్స్‌, ఎలిసి స్టెఫానిమ్‌ మంగళవారం ప్రకటించారు. సెషన్స్‌, స్టెఫానిమ్‌ల అధ్యక్షతలో ఈ కాకస్‌ హిందూ...
News

శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ..అమెరికాలో వారంపాటు సంబరాలు

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి అమెరికా ముస్తాబవుతోంది. జనవరి 15న మొదలుకొని వారం రోజులపాటు రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలను నిర్వహించనున్నట్లు ఇక్కడి హిందూ ఆలయాల సాధికారిక మండలి(హెచ్‌ఎమ్‌ఈసీ) వెల్లడించింది. వారంపాటు జరగనున్న ఈ సంబరాలº్ల చిన్నా, పెద్ద ఆలయాలన్నీ పాలుపంచుకోనున్నాయి. జనవరి 15...
News

ఆలయాల రక్షణ గాలిలో దీపమేనా..??

రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదా...సర్కార్ అండ చూసుకొని అన్యమత ప్రచారం అడ్డు అదుపు లేకుండా సాగుతుందా..?? రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. అన్యమత ప్రచారానికి తోడు హిందూ ఆలయాలకు రక్షణ ఏమాత్రం లేదని తేటతెల్లం అవుతుంది....
News

ఏది పడితే అది మాట్లాడకు: సీఎంకు జగ్గీవాసుదేవ్ హితవు

హిందూస్థాన్ అంటే హిందీ మాట్లాడే దేశమని, జాతీయ భాష అయిన హిందీ అందరికీ తెలిసి ఉండాలంటూ ‘ఇండియా’ కూటమి సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ తీవ్రంగా స్పందించారు. హిందూస్థాన్ అంటే హిమాలయాలు, హిందూ...
News

రామమందిర ప్రారంభోత్సవం కోసం.. 108 అడుగుల అగరబత్తీ!

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం 108 అడుగుల పొడవున్న అగరబత్తీ సిద్ధం చేస్తున్నారు. గుజరాత్‌లోని వడోదరలో ఈ అగరబత్తీని తయారు చేస్తున్నారు. ఇక జనవరి 22న నిర్వహించనున్న...
News

పాక్ కటాసరాజ ఆలయంలో ‘దీపమాల’.. భారత్ నుంచి 55 మంది హాజరు

భారతీయ సనాతన ధర్మం, తత్వశాస్త్రం మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక పుణ్యక్షేత్రాలు నేటి పాకిస్తాన్‌లో ఉన్నాయి. అటువంటి వాటిలో కటాసరాజ ఆలయ సముదాయం ఒకటి. ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ చక్వాల్ జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఎంతో ఘనమైన...
News

డిసెంబ‌రు 22 నుండి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి డిసెంబ‌రు 22వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి తిరుప‌తిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంట‌ర్ల ద్వారా స‌ర్వ‌ద‌ర్శ‌నం...
News

పాకిస్థాన్ ఆర్థిక స్థితికి భార‌త్ కార‌ణం కాదు : న‌వాజ్ ష‌రీఫ్‌

పాకిస్థాన్ ఆర్థిక స్థితికి భార‌త్ కార‌ణం కాదు అని ఆ దేశ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ తెలిపారు.సైన్యం వ‌ల్ల త‌మ ప్ర‌భుత్వం మూడు సార్లు కూలిపోవాల్సి వ‌చ్చింద‌న్నారు. పాకిస్థాన్‌ ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న విష‌యం తెలిసిందే. ఆ దేశం...
1 1,436 1,437 1,438 1,439 1,440 2,482
Page 1438 of 2482