జై శ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్య బయలుదేరిన తొలి విమానం
అయోధ్యలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 30న ప్రారంభించారు. దీంతో మొదటి విమానం ఢిల్లీ నుండి అయోధ్య నగరానికి బయలుదేరింది. ఈ సందర్భంగా ఇండిగో విమాన పైలట్ కెప్టెన్ అశుతోష్ శేఖర్ ‘జై...









