ఆలయాల్లో సేవకు భక్తులకు అవకాశం
తిరుమలలో శ్రీవారి సేవకుల మాదిరిగా విజయవాడ దుర్గమ్మ, శ్రీశైల మల్లన్న, సింహాద్రి అప్పన్న, అన్నవరం సత్యనారాయణస్వామి.. తదితర ఆలయాల్లోనూ వాలంటీర్లుగా సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలోని ఏడు ప్రధాన, 15 ముఖ్య ఆలయాల్లో పర్వదినాలు, పండుగలు, ఉత్సవాల...









