‘ముస్లింల తరఫున ప్రధానికి స్వాగతం పలుకుతాం- అయోధ్యలో ఎన్నడూ లేని అభివృద్ధి’
త్వరలో జరగనున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్యలో యుద్ధప్రాతిపదికన జరుగుతున్న పనులపై బాబ్రీ మసీదు కేసులో ముస్లింపక్ష పిటిషనర్లలో ఒకరైన ఇక్బాల్ హషీమ్ అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య నగరానికి వచ్చే అతిథులకు ముస్లింల తరఫున స్వాగతం పలికేందుకు సిద్ధంగా...









