అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం
అయోధ్యలో ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగనుండగా.. ముందుగా శ్రీరాముని విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి భగవంతుని దర్శనం చేసుకున్నాక మోదీ హారతి ఇవ్వనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ...









