News

ArticlesNews

మాల్దీవుల నుంచి భారత బలగాలు వైదొలగుతాయా?

ఇటీవల మాల్దీవులకు చెందిన కొందరు రాజకీయ నాయకుల విపరీత వ్యాఖ్యలతో భారత్-మాల్దీవ్స్ సంబంధాలు దెబ్బతిన్నాయి. అక్కడ ఇటీవల అధికారంలోకి వచ్చిన చైనా అనుకూల ప్రభుత్వం, తమ దేశంలోని భారత బలగాలను వెనక్కు పంపాలని భావిస్తోంది. అది ఆచరణరూపం దాలుస్తుందా? ఇరు దేశాల...
News

తిరుమలలో ముగిసిన శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు

తిరుమలలో శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన సదస్సులో 62 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సూచనలు, సలహాలు ఇచ్చారు. మూడు రోజులు పాటు జరిగిన ధార్మిక సదస్సులో అనేక తీర్మానాలు చేశామని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్...
News

అక్రమ చర్చి నిర్మాణం విషయంలో దేవదాయశాఖ అధికారుల ఉదాసీనత

విజయవాడలోని బావాజీపేట ఐదోలైన్లో బావాజీ మఠానికి చెందిన దేవాదాయశాఖకు చెందిన ఖరీదైన 200 చదరపు గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా చర్చిని నిర్మించడంపై గతంలో వివిధ పత్రికల్లో కథనాలు వచ్చాయి. అప్పటివరకు ఈ విషయాన్ని దేవదాయశాఖాధికారులు గుర్తించలేదు. స్థలాన్ని అక్రమించి చర్చిని...
News

మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్‌ఐ ఏజెంట్‌ను అరెస్టు

రష్యా రాజధాని మాస్కో లోని భారత దౌత్య కార్యాలయంలో కీలక విధుల్లో ఉంటూ పాకిస్తాన్‌ నిఘా విభాగం ఐఎస్‌ఐకి కీలక సమాచారం చేరవేస్తున్న ఓ అధికారి ఉత్తర ప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు...
News

విశాఖపట్నంలో ‘తూర్పు కనుమలలో గిరిజన సాంస్కృతిక యాత్ర’ ముగింపు సభ

ప్రకృతినే దైవంగా కొలిచే విశిష్ట సంస్కృతి గిరిజనుల సొంతమని వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ జాతీయ కార్యదర్శి పొన్నపల్లి సోమయాజులు అన్నారు. ప్రపంచమంతటా కీర్తిప్రతిష్ఠలు ఆర్జిస్తున్న భారతీయ సంస్కృతి మూలాలు ఆదివాసీ సంస్కృతిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్...
News

హిజాబ్‌పై నిషేధం విధించాలంటూ ముస్లిం యువతి నిరాహారదీక్ష

కర్ణాటక తర్వాత ఇప్పుడు రాజస్థాన్‌లో హిజాబ్ గురించి గొడవ జరుగుతోంది. హిజాబ్ మీద నిషేధం విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా హిజాబ్‌ను నిషేధించాలని కోరుతూ ఓ ముస్లిం యువతి తన తండ్రితో కలిసి జైపూర్‌లో నిరాహారదీక్ష మొదలుపెట్టింది. తంజిమ్ మేరానీ గుజరాత్‌లోని...
News

పీఠాధిపతులు, మఠాధిపతుల ఆశీస్సులతో గొప్పగా ధర్మ ప్రచారం

మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభమైంది....
News

శ్రీశైలంలో విజయనగరం రాజులకాలం నాటి తామ్ర శాసనాలు లభ్యం

శ్రీశైలం క్షేత్రంలో ఘంటా మఠం జీర్ణోద్ధరణ పనులు సందర్భంగా విజయనగరం రాజుల కాలం నాటి తామ్ర శాసనాలు శనివారం లభ్యమయ్యాయి. ఈ శాసనాలు విజయనగర రాజు సంగమ వంశానికి చెందిన మూడో విరూపాక్షుడి కాలానికి చెందిన శక సంవత్సరం 1395లో విజయ...
News

సనాతన ధర్మపరిక్షణలో టీటీడీ ముందంజ

సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించే విషయంలో టీటీడీ ముందంజలో ఉందని వ్యాసరాజమఠాధిపతి విద్యాశ్రీశతీర్థస్వామి అభిప్రాయపడ్డారు. తిరుమలలోని ఆస్థానమండపంలో సనాతన ధార్మిక సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమయ్యింది. మూడ్రోజుల పాటు కొనసాగనున్న ఈ సదస్సులో శనివారం 25 మంది పీఠాధి, మఠాధిపతులు అనుగ్రహ...
News

ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా భారత్‌

ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో భారతదేశం తిరుగులేని శక్తిగా నిలవడానికి సర్వే నౌక ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ ఉపయోగపడుతుందని రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. కోల్‌కతాలో తయారుచేసిన ఈ నౌకను విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డులో శనివారం ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ...
1 … 1,405 1,406 1,407 1,408 1,409 … 2,510
Page 1407 of 2510