ఆకట్టుకుంటున్న బాలరాముడు.. తొలిసారి ఫొటోలు బయటకు
అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య గురువారం మధ్యాహ్నం ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్...









