News

News

రామాలయం పోస్టల్‌ స్టాంపు విడుదల

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా నేడు (గురువారం) శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48...
News

దశతీర్థ దర్శనం కథ కంచికి

తిరుపతి జిల్లాలోని శేషాచలం కొండలు అనేక ప్రసిద్ధ తీర్థాలకు ప్రసిద్ధి. అటవీశాఖ అట్టహాసంగా ప్రకటించిన దశతీర్థ దర్శిని అడుగులు ముందుకుపడటం లేదు. సాక్షాత్తూ అటవీశాఖ మంత్రి ప్రయత్నాలు చేసినా నిధులు సమకూరకపోవడంతో ప్రాజెక్టు అటకెక్కినట్లు స్పష్టమవుతోంది.సాక్షాత్తూ తుంబుర, నారదులు వంటి దేవర్షులు...
News

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

రానున్న రోజుల్లో అయోధ్యకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది....
ArticlesNewsvideos

రామ జన్మభూమి ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కొఠారి సోదరులు

అయోధ్యలోనున్న శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని ముగింపు దశ వరకు చేర్చుటలో బహుమూల్యమైన పాత్ర ఎందరిదో ఉండింది. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంకు సుదీర్ఘ పోరాటం జరపాల్సి వచ్చింది. ఎందరో ప్రాణత్యాగాలే ఈనాటి రామమందిర నిర్మాణం. అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. రామ్ కొఠారి,...
News

కృష్ణ జన్మభూమి – షాహీ ఈద్గా కేసు విచారణ వాయిదా

ఉత్తర్ ప్రదేశ్లోని మథురలో కృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా వివాదంపై విచారణను అలహాబాద్ హైకోర్టు వాయిదా వేసింది. కేసు కొనసాగింపును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ కు తమ వివరణను తెలియజేయాలని హిందూ పక్షానికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. డిసెంబరు 14న షాహీ...
News

ప్రాణప్రతిష్ఠ రోజున ఆ దేశం కీలక నిర్ణయం.. హిందువులకు రెండు గంటలు ప్రత్యేక సెలవు

రామ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రారంభం కోసం దేశ విదేశాల్లో ఉన్న రామ భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ మారిషస్ ప్రభుత్వం రామ భక్తులకు గుడ్ న్యూస్...
News

అయోధ్యకు చేరుకున్న రామ్‌లల్లా

అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రామ్‌లల్లా విగ్రహం బుధవారం అర్థరాత్రి సమయంలో ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ట్రక్కులో విగ్రహం రాగానే జై శ్రీరామ్‌ నినాదంతో ప్రాంగణం దద్దరిల్లింది. క్రేన్‌ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చేర్చారు. విగ్రహం వెళుతున్న ట్రక్​ను కొంతసేపు అయోధ్యలోని హనుమాన్​గఢి...
News

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల వివరాలు

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ కు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను టిటిడి విడుదల చేయనుంది. • ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మో త్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార...
News

పాకిస్తాన్‌లోనూ శ్రీరామనామస్మరణ.. జై శ్రీరామ్ అనాలంటోన్న క్రికెటర్

మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ శ్రీరామనామస్మరణ వినిపిస్తోంది. తాజాగా మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా రాముని కీర్తనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌ జట్టు మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా కాషాయ జెండా పట్టుకుని జై శ్రీరామ్ అని నినాదాలు...
1 1,403 1,404 1,405 1,406 1,407 2,482
Page 1405 of 2482