సీఏఏలో ముస్లిములకు అవకాశం ఎందుకు లేదంటే…
భారత ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, భారత వ్యతిరేక శక్తులు దురుద్దేశపూర్వకంగా ముస్లిములను రెచ్చగొడుతున్నాయి. అలాంటి దుష్ప్రచారాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. సీఏఏ కింద పార్సీలు, క్రైస్తవులు, ఇతర...









