News

News

విద్వేష ప్రసంగం చేసిన ఇస్లామిక్ బోధకుడి అరెస్ట్

విద్వేష ప్రసంగం చేసిన ఒక ముస్లిం బోధకుణ్ణి గుజరాత్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేసారు. ముఫ్తీ సల్మాన్ అజారీ అనే ఆ వ్యక్తిని గతరాత్రి ముంబై ఘట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌ నుంచి జునాగఢ్ తీసుకెళ్ళారు. మౌలానా ముఫ్తీ సల్మాన్ అజారీ జనవరి...
News

కబేళాల నుంచి గోవులను కాపాడిన గో సేవా సంఘ్

రాజమహేంద్రవరంలో ఆదివారం అక్రమంగా నిర్వహిస్తున్న గోవధ కబేళా కేంద్రంపై పోలీసుల సహకారంతో గో సేవా సంఘ్ గో సంరక్షకులు దాడి చేసి మూగ జీవాలని బతికించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాంపేట ప్రాంతంలోని మదన్‌సింగ్‌పేటలో జనా వాసాల మధ్య హబీబుల్లా ఖాన్‌...
News

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పిల్లలు వద్దు : కేంద్ర ఎన్నికల సంఘం

ఎన్నికల ప్రచార పర్వంలో పిల్లజెల్లా ముసలిముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి భాగస్వాములను చేసే రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు పంపింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీల్లో నినాదాలు ఇవ్వాలంటూ పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని...
News

రామమందిరం వ్యాఖ్యలపై మణిశంకర్‌ అయ్యర్‌ కుమార్తెపై కేసు నమోదు

రామమందిరం ప్రారంభోత్సవంపై హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ కుమార్తె సురన్యాపై కేసు నమోదైంది. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను ఉద్దేశించి ఆమె గత నెల 20న సోషల్‌ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయోధ్య కార్యక్రమానికి...
News

నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఉమ్మడి పౌరస్మృతిపై బిల్లును తీసుకురావడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు (మంగళవారం) రెండవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు....
News

పాక్‌ ఎన్నికల్లో హిందూ మహిళ ప్రచారానికి ఆదరణ

ఫిబ్రవరి 8న పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులంతా విరివిగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన హిందూ మహిళ సవీరా ప్రకాష్ వార్తల్లో నిలిచారు. పాక్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా ఆమె గుర్తింపు...
ArticlesNews

అంతరిక్ష వీధిలో ట్రాఫిక్‌ జామ్‌!

అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతోంది. అగ్ర రాజ్యాలు మొదలుకుని చిన్నాచితకా దేశాల దాకా కొన్నేళ్లుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్‌ ఎక్స్‌ వంటి బడా ప్రైవేట్‌ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డూ అదుపూ...
News

మేడారంలో జన జాతర

తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వన దేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొనేందుకు ఆదివారం భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. వారాంతం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి వేలా దిగా వచ్చిన భక్తుల వాహనాలతో మేడారంలోని పార్కింగ్ ప్రదేశాలన్నీ నిండిపోయాయి. రహదారులన్నీ...
News

‘రామమందిరం’ కవరేజీలో బీబీసీ పక్షపాతం : బ్రిటన్‌ ఎంపీ

అయోధ్య రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమం కవరేజీలో బీబీసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని బ్రిటన్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ మండిపడ్డారు. తాజాగా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఆయన మాట్లాడుతూ... అయోధ్యలో రామాలయం ప్రారంభం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 11 ; కోటమర్తి కనకమహాలక్ష్మి

భారతీయ సమాజంమీద బ్రిటిష్ పాలన సమయంలో సృష్టించి ప్రచారం చేసినవన్నీ నిజమేనని నమ్మి, వాటిని ప్రచారం చేసుకుంటూ వచ్చారు వామపక్ష మేధావులు. స్త్రీలకు స్వాతంత్రం లేదు, వైధవ్యం కలిగిన మహిళలను హీనంగా చూసేవారు వంటి కట్టుకథలు ప్రచారం చేశారు. చైతన్యం పెరిగి...
1 1,374 1,375 1,376 1,377 1,378 2,481
Page 1376 of 2481