News

News

మహారాష్ట్రలో ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు

ముంబయిలోని ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని శివసేన ఎంపీ రాహుల్‌ షెవాలే అన్నారు. ముంబై సెంట్రల్‌ స్టేషన్‌ పేరును నానా జగన్నాథ్‌ శంకర్‌షేత్‌ స్టేషన్‌గా, కర్రీ రోడ్‌కి లాల్‌బాగ్‌గా, శాండ్‌హర్స్ట్‌ రోడ్‌కి డోంగ్రీగా,...
Newsvideos

రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు అఖిల ఆంధ్రుల హృదయాలలో అమర జీవిగా నిలచిపోయారు....
News

నేటి నుంచి మంగళగిరి శ్రీలక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు

మంగళాద్రిలోని శ్రీలక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమైయ్యాయి. ఉదయం ఏడు గంటలకు స్వామిని పెండ్లి కుమారుడి వేడుకతో ఉత్సవం ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణంతో...
News

సీఏఏ మా అంతర్గత వ్యవహారం.. మీ జోక్యం వద్దు.. అమెరికాకు భారత్ స్ట్రాంగ్ రిప్లై..

పౌరసత్వ సవరణ చట్టాన్ని భారత్ ఎలా అమలు చేస్తుందో నిశితంగా పరిశీలిస్తామంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ అంతర్గత విషయాల్లో అమెరికా అనవసరంగా జోక్యం చేసుకోడాన్ని సహించబోమంటూ విరుచుకుపడింది. ‘‘పౌరసత్వ సవరణచట్టం ఉద్దేశం పౌరసత్వం ఇవ్వడం,...
ArticlesNews

తెలుగు ప్రజల ఆరాధ్యనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

( మార్చి 16 - అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి ) అమర జీవి పొట్టి శ్రీరాములు అనగానే ఎక్కువమందికి తోచేది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన వ్యక్తి అని మాత్రమే. అంతకుముందు ఆయనకేమీ చరిత్ర లేదా..అంటే...
News

99 శాతం జిల్లాలకు విస్తరించిన ఆర్.ఎస్.ఎస్.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) కార్యక్రమాలు ప్రస్తుతం దేశంలోని 99 శాతం జిల్లాలకు విస్తరించినట్లు ఆ సంస్థ సహ సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య తెలిపారు. నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌ స్వామి దయానంద్ సరస్వతి ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల...
News

సీఏఏపై 19న సుప్రీంలో విచారణ

పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) దాఖలైన పిటిషన్లను ఈ నెల 19న విచారించనున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. సీఏఏ అమలుపై స్టే విధించాలంటూ కేరళకు చెందిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎమ్‌ఎల్‌) ఈ నెల 12న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ...
News

సీఏఏపై ఎవరికీ అభ్యంతరాలు అక్కర్లేదు: జాతీయ ఉలేమా పార్లమెంట్

పౌరసత్వ సవరణ చట్టాన్ని నోటిఫై చేసి అమల్లోకి తీసుకురావడం మంచి పరిణామమని జాతీయ ఉలేమా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కల్బే రుషేద్ రిజ్వీ అన్నారు. దశాబ్దాల తరబడి ఎలాంటి పత్రాలూ లేకుండా జీవిస్తున్న వారికి ఇది శుభవార్త అని, సీఏఏ అమలుకు...
News

నాగపూర్‌లో సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక సమావేశాలు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక సమావేశాలు నాగపూర్ లో ఇవాళ మొదలయ్యాయి. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్,ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు...
1 … 1,375 1,376 1,377 1,378 1,379 … 2,547
Page 1377 of 2547