News

News

ముక్కంటి సేవలో రష్యా భక్తులు

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని రష్యా దేశానికి చెందిన దాదాపు ముప్పై మంది బృంద సభ్యులు సందర్శించారు. సోమవారం ఆలయంలోని రూ.750 రాహు, కేతు మండపంలో దోష నివారణ పూజలను చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. క్రమశిక్షణతో క్యూలైన్‌లో వెళ్తూ దర్శనం చేసుకోవడం చూపరులను...
Newsvideos

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి

ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభలో ఇవాళ యూనిఫాం (కామన్) సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో జరుగుతున్న శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్ సమాజంలోని...
News

అరచేతిలో ఇమిడిపోయేంత సూక్ష్మ స్వర్ణ అయోధ్య రామ మందిరం

అయోధ్య రామ మందిరం స్వర్ణ నమూనా సందర్శకులను ఆకట్టుకుంటోంది. విజయవాడలోని ఓ బంగారు ఆభరణాల ప్రదర్శనలో 22 క్యారెట్ల బంగారంతో అరచేతిలో ఇమిడిపోయేంత సూక్ష్మ మందిరాన్ని తయారు చేసి అబ్బురపరిచారు. 412 గ్రాముల బంగారంతో నాలుగు అంగుళాల ఎత్తు, ఆరు అంగుళాల...
News

జ్ఞానవాపి మిగతా సెల్లార్లలోనూ ఏఎస్‌ఐ సర్వేకు ఆదేశించండి : కోర్టులో పిటిషన్‌

జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని మిగతా సెల్లార్లలోనూ సర్వే నిర్వహించేందుకు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ)కు ఆదేశాలివ్వాలని కోరుతూ వారాణిసిలోని ట్రయల్‌ కోర్టులో ఓ హిందువు పిటిషన్‌ వేశారు. ఆవరణ మతపరమైన స్వభావాన్ని నిర్ధారించేందుకుగాను ఈ సెల్లార్లను సర్వే చేయడం చాలా కీలకమని...
News

ఎస్‌ఎంఎస్‌ పేలింక్‌తో తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ టికెట్లు

భక్తులు వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను ఎస్‌ఎంఎస్‌ పేలింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి పొందేలా టీటీడీ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది. గత రెండురోజులుగా టీటీడీ జేఈవో కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకుని రసీదు పొందిన భక్తులకు టికెట్లు జారీకాగానే.. నేరుగా...
News

ప్రపంచానికి భారత్ అవసరం ఎంతో ఉంది : ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్

శ్రీరాముడి ఆశీస్సులతోనే అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరిగిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా.మోహన్ భాగవత్ అన్నారు. రామమందిర నిర్మించాలనే సంకల్పాన్ని సాహసోపేత చర్యగా అభివర్ణించిన మోహన్ భాగవత్, దేవుడి ఆశీస్సులు, అనుగ్రహం కారణంగానే భవ్య రామ...
ArticlesNews

అరబ్ దేశాల్లో మొదటి హిందూ ఆలయం ఫిబ్రవరి 13న ప్రారంభం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి, అజ్మాన్, దుబాయ్, ఫుజైరా, రస్ అల్ ఖైమా, షార్జా, ఉమ్ అల్ క్వైన్ లు అనే దేశాల ఏడు ఎమిరేట్ల సమాఖ్య. ఇస్లాం మత రాచరికపు వ్యవస్థ. ప్రతి ఎమిరేట్ కూ ఒక పాలకుడుంటాడు. వీళ్ళందరూ...
News

హిందువులుగా మారాలనుకునేవారికి తిరుమల స్వాగతం

తిరుమలలో మూడురోజుల పాటు నిర్వహించిన ధార్మిక సదస్సు సోమవారం ముగిసింది. ఆ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సదస్సు తీర్మానాలను మీడియాకు వెల్లడించారు. అన్య మతస్తులు స్వ‌చ్ఛందంగా హిందూ మతంలోకి మారడానికి శ్రద్ధతో ఇష్టపడి వ‌చ్చేవారి కోసం తిరుమ‌ల‌లో ఒక...
News

జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్న హిందూకుష్‌

హిమాలయాల్లోని హిందూకుష్‌ పర్వత శ్రేణి గడచిన వందేళ్లలో 70 శాతం జీవ వైవిధ్యాన్ని కోల్పోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అక్కడ ప్రకృతి పునరుద్ధరణకు ప్రపంచ దేశాలు తక్షణం నిధులు కేటాయించి కార్యాచరణకు దిగాలని అంతర్జాతీయ సమగ్ర పర్వతాభివృద్ధి సంస్థకు చెందిన పరిశోధకులు సోమవారం...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 12 ; దువ్వూరి సుబ్బమ్మ

స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుశిక్షకు గురైన తొలి తెలుగు మహిళ దువ్వూరి సుబ్బమ్మ. అయితే ఆమెను జైల్లో ఎక్కడ, ఎలా ఉంచాలి? అది జిల్లా కలెక్టర్ కి కూడా పెద్ద ప్రశ్న. అందుకే, ఆయనే సుబ్బమ్మని సమీపించి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమించమని...
1 1,373 1,374 1,375 1,376 1,377 2,481
Page 1375 of 2481