News

News

వాలెంటెన్స్ డే అడ్డుకొని కల్తీ ప్రేమను ఎండగడతాం

వాలంటైన్స్ డే ను వ్యతిరేకించాలని బజరంగ్ దళ్ డిమాండ్ చేసింది. కల్తీ ప్రేమను ఒలకపోసే ప్రేమికులను అడ్డుకునే తీరుతామని హెచ్చరించింది. సోమవారం ఆబిడ్స్ జిపిఓ (జనరల్ పోస్ట్ ఆఫీస్) ఎదుట వాలెంటైన్స్ డే గ్రీటింగ్స్ ను బజరంగ్దళ్ కార్యకర్తలు దహనం చేశారు....
News

తిరుపతిలో ‘కళావైభవం’, 16న రథసప్తమి వేడుక

తిరుపతిలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పాటు దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 నుంచి 16వ వరకు నిర్వహించే ఈ సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను అలరించనుంది....
ArticlesNews

జ్ఞాన ప్రదాయినీ ! నమోస్తుతే…!!

( ఫిబ్రవరి 14 - వసంత పంచమి ) అఖిలవిద్యా ప్రదాయినిగా,జ్ఞానవల్లి సముల్లాసినిగా మాఘ శుద్ధ పంచమి నాడు సరస్వతీమాత అభివ్యక్తమైందని, మన కంటికి కనిపించే సుందరమైన జగత్తంతా ఆమె స్వరూపమేనని బ్రహ్మాండ పురాణం, ఆ దేవి మూర్తీభవించిన జ్ఞానాకృతి అని...
ArticlesNews

అరబ్బుల రాజధానిలో…అబ్బురాల ఆలయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో హిందూ ఆలయం. కొన్నాళ్ల క్రితం దాకా అసాధ్యమైన ఊహగా తోచిన ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది. యూఏఈ రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన ఆలయం సర్వాంగ సుందరంగా రూపొందింది. బుధవారం ప్రధాని నరేంద్ర...
News

జ్ఞానవాపిని దర్శించుకున్న సీఎం యోగి!

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలోని జ్ఞానవాపిని సందర్శించుకున్నారు. అక్కడి నేలమాళిగలోని విగ్రహాలను వీక్షించారు. దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని అక్కడ కొలువైన దేవతలను వేడుకున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం వారణాసికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి...
News

రేపటి నుంచి మల్లేశ్వరాలయం పునఃప్రారంభం, సరస్వతీదేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయం పునఃప్రారంభ కార్యక్రమాలను ఈ నెల 14 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్టు దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. దేవాలయ పునరుద్ధరణ, నూతన ధ్వజస్తంభ సహిత స్వర్ణ శిఖర ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయు. 18వ తేదీ...
News

వీరశైవ ఆగమం ప్రకారమే శ్రీశైలం మహాకుంభాభిషేకం ; హైకోర్టుకు నివేదించిన దేవదాయశాఖ

శ్రీశైలం మహాకుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలను వీరశైవ ఆగమం ప్రకారమే నిర్వహిస్తామని దేవదాయ శాఖ సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం పిల్‌ను పరిష్కరించింది. శ్రీశైలంలో...
News

హల్ద్వానీకి అదనపు బలగాలు, మదర్సా కూల్చిన స్థలంలో పోలీస్‌స్టేషన్‌

మదర్సా కూల్చివేత వ్యవహారంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హల్ద్వానీ పట్టణానికి అదనపు పారామిలటరీ బలగాలను తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా మదర్సా నిర్మించారని ఈ నెల 8న స్థానిక మునిసిపల్‌ అధికారులు దాన్ని కూల్చివేశారు....
ArticlesNews

ప్రపంచ రేడియో దినోత్సవం

ఈ రోజు ప్రపంచ రేడియో దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక ..., సాంస్కృతిక ...., రాజకీయ రంగాలకు సంబంధించిన ఎన్నో విజ్ఞాన దాయకమైన కార్యక్రమాలను ...., మరెన్నో వినోదాత్మకమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తూ రేడియో ఈ రోజు ప్రజల హృదయాలలో సుస్థిర...
News

వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు భారత దేశ జ్ఞాననిధులు : డా.మోహన్ భాగవత్

‘‘వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, గీత, జైనగ్రంథాలు, బౌద్ధ త్రిపిటికలు మరియు గురుగ్రంథ్ సాహిబ్‌లలో సాధుసంతుల వాణి, ఇవన్నీ భారతదేశం యొక్క శ్రేష్ఠమైన జ్ఞాననిధి" అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా.మోహన్ భాగవత్ అన్నారు. రాష్ట్రీయ...
1 1,361 1,362 1,363 1,364 1,365 2,481
Page 1363 of 2481