కాణిపాకం దేవస్థానంలో వివాదం, ఉభయ దాతలు ఆలయ అధికారుల పరస్పర ఆరోపణలు
కాణిపాకం దేవస్థానంలో మరో వివాదం తెరమీదికి వచ్చింది. ఉభయ దారులు వర్సెస్ ఆలయ యంత్రాంగం మద్య వార్ నడుస్తోంది. ఆలయ ఈఓ, పాలకమండలి చైర్మన్ తీరుపై మండిపడుతున్న ఉభయదారులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితికి కారణం అయ్యింది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయ...









