వియత్నాం తీరానికి ‘ఐఎన్ఎస్ కిల్తాన్’
భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కిల్తాన్ నౌక వియత్నాం పర్యటనలో భాగంగా నిన్న క్యాన్రాన్ బే తీరానికి చేరుకుందని నావికా దళ వర్గాలు తెలిపాయి. భారత నౌకాదళానికి కి చెందిన తూర్పు నావికా దళ గస్తీ విధుల్లో భాగంగా అక్కడికి చేరుకున్న...








