News

News

హిందూ సంప్రదాయంలో కజకిస్థాన్‌ జంట వివాహం

తమిళనాడు రాష్ట్రం మైలాడుదురై సమీపం తిరుక్కడైయూర్‌లో కజకిస్థాన్‌ దేశానికి చెందిన జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. కజకిస్థాన్‌కు చెందిన డిమిత్రి, ఎలోనా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. క్రైస్తవ మతానికి చెందిన వీరు ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో హిందూ...
News

కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ

సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్‌) మార్కెట్‌లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో దాదాపు 90 శాతం ఇరాన్‌లోనే పండుతుంది. అక్కడ ఏటా 430 టన్నులు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ నుంచి కుంకుమపువ్వు సరఫరా భారీగా తగ్గిపోయింది. దీంతో దేశీయంగా దీని ధర విపరీతంగా పెరిగింది. యుద్ధానికి ముందు టోకు మార్కెట్‌లో కిలో కుంకుమ పువ్వు ధర రూ.2.8 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండగా.. ఇప్పుడు రూ.3.5 లక్షల రూ.3.6 లక్షలకు చేరింది....
News

చార్‌ధామ్‌ యాత్రకు పోటెత్తిన భక్తులు

హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. రద్దీ కారణంగా ఆలయానికి వెళ్లే చిన్న కొండదారిలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇరుకైన దారిలో రెండు...
News

ఆవు కదిలే శక్తి కేంద్రం

మన దేశంలో గ్యాస్ మరియు విద్యుత్‌ కొరత చాలానే వుంది. సోలార్ పవర్‌ కొంత కొరత తీరుస్తున్న … అందరికీ అందుబాటులోకి రావడానికి కాససత సమయం పడుతుంది. మనవద్ద లభించే తక్కువ ఖరీదు సాధనాల ద్వారా కాక… భారీ వ్యయంతో కూడిన...
ArticlesNews

అమ్మే కదా ఆది దైవం

( మే 12 - మాతృ దినోత్సవం ) అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం! ఇన్ని మహనీయ గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. అమ్మస్థానం హిమాలయంలా మహోన్నతం. గంగానదిలా పరమపవిత్రం. మాతృత్వ...
ArticlesNews

సనాతన ధర్మ పరిరక్షణలు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులు

(మే - 12 ఆది శంకరాచార్య జయంతి ) హిందూ ధర్మ పరిరక్షణకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. భరత ఖండంలో ఎన్నో కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలు పుట్టుకొచ్చి ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం...
News

వైభవంగా వేణుగోపాల స్వామి రథోత్సవ వేడుకలు

వైయస్సార్ జిల్లా కురబలకోట మండలం తెట్టులో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి వారి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తిరు ణాల గురువారం సాయంత్రం ముగిసింది. రథోత్సవ వేడుకల సందర్భంగా రథంలో వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తుల విగ్రహాల ను శుభముహుర్తాన వేద పండితు లు అధిష్టింపచేశారు. ఈ సందర్భం గా భక్తులు గోవింద నామస్మరణలతో మార్మోగుతూ రథాన్ని ముందుకు కదిలించారు. మధ్యాహ్నం కొంత దూరం వరకు లాగి నిలిపి సాయంత్రం మళ్ళీ రథాన్ని యథాస్థానానికి లాగారు. ఈ తిరుణాలకు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటుగా కర్నాటకకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా గురువారం రాత్రి గరుడోత్సవ వేడుకలను నిర్వహించి స్వామి వారికి పూజలు చేశారు. తిరుణాలకు వచ్నిన భక్త్తులకు ఆలయ కమిటీ సిబ్బంది ఏర్పాట్లను చేపట్టారు....
News

మే 21 నుంచి ఉత్తరాఖండ్‌ రిషికేష్‌లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రిషికేష్‌లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఆంధ్ర ఆశ్రమంలో ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలునిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మే 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 20సేనాధిప‌తి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉద‌యం 7.30 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారి వాహ‌న సేవ‌లు నిర్వహిస్తామని వెల్లడించారు....
News

చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం..

కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం శుక్రవారం రాత్రి చెన్నై వాసులను కనువిందు చేసింది. నిశీధిలో మిలమిలా మెరుస్తూ కన్పించడంతో ప్రజలు ఆశ్చర్యపడ్డారు. కొందరు ఆ అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించి నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మే 8 నుంచి 23వ తేదీ మధ్యలో భారత్‌లోని పలు నగరాల ప్రజలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి కన్పిస్తుందని ఇటీవల నాసా వెల్లడించింది. ‘‘ప్రస్తుతం సూర్యుడి కాంతి దీని మీద ప్రతిబింబించడంతో ఈ స్పేస్‌ స్టేషన్‌ భారత వాసులకు కన్పించనుంది. సాధారణంగా చంద్రుడు కూడా మనకు ఇలాగే కన్పిస్తాడు. అయితే, జాబిల్లి అంత ప్రకాశవంతంగా ఉండకపోవడంతో పగటిపూట అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై నుంచి మనం గుర్తించలేం. అదే రాత్రివేళల్లో అయితే మెరుస్తూ కన్పిస్తుంది. కొన్ని...
News

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ నేవీ

ఇంటర్ పూర్తి చేసిన వారికి భారత నావికాదళం శుభవార్త చెప్పింది. అగ్నివీర్ పోస్టుల నియామక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ పూర్తిచేసిన అవివాహిత స్త్రీ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 13 న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి, రెండు...
1 … 1,255 1,256 1,257 1,258 1,259 … 2,510
Page 1257 of 2510