1నుంచి తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు
తిరుమలలోని అంజనాద్రి ఆకాశగంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమజ్జయంతిని జూన్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంజనాద్రి ఆలయంలో.. ఆకాశగంగలోని అంజనాదేవి–బాలాంజనేయస్వామి ఆలయంలో ఐదురోజుల పాటు ఉదయం 8.30 నుంచి...






