News

News

వైభవంగా నమ్మాళ్వార్ శాత్తుమొర

తిరుపతి కపిల తీర్థం సమీపంలోని ఆళ్వార్ తీర్థములో వేంచేసి ఉన్న నమ్మాళ్వార్ సన్నిధిలో శుక్రవారం నమ్మాళ్వార్ శాత్తుమొర ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయం 1500 సంవత్సరముల పురాతనమైనది. భగవద్ రామానుజాచార్యులు మొదటిసారి తిరుపతికి వచ్చినప్పుడు మొట్ట మొదట ఈ ఆలయాన్ని సందర్శించి, ఒక సంవత్సరం పాటు ఈ ఆలయంలో వేంచేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అలిపిరి పాదాల మండపం వద్ద రామాయణ కాలక్షేపం, అధ్యయనం చేసేవారని అర్చకులు తెలిపారు. ఈ ఆలయంలో నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, భగవద్ రామానుజులు, తిరువరంగత్తు అముదనార్ విగ్రహాలను ప్రతిష్టించి ఉన్నారు....
ArticlesNews

మహాభారత యుద్ధకాలం

భారతదేశ చరిత్రలో మహాభారత యుద్ధం ఒక ప్రముఖ సంఘటన. కృష్ణద్వైపాయన నామధేయుడైన వేదవ్యాసుడు నేటి బిహార్ లోని రాజగృహం అనే చోట ఒక గుహలో సమాధిస్తుడై మహాభారతాన్ని రచించాడు. సర్వకాల, సర్వధర్మ సర్వదేశ జ్ఞానకోశం మహాభారతం. ఇది పంచమ వేదంగా అభివర్ణితమైన...
News

‘ఆ సినిమా విడుదల రోజే మీ ఆఖరి రోజు’: నిర్మాత, దర్శకుడు, నటులకు హెచ్చరిక

‘హమారే బారహ్’ పేరుతో ఓ సినిమా 2024 జూన్ 7న విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. కమల్ చంద్ర దర్శకత్వం వహించిన ఆ సినిమా టీజర్ మే 20న విడుదల అయింది. ముస్లిం మహిళలు ఎదుర్కొనే సవాళ్ళే ఇతివృత్తంగా ఆ సినిమా రూపొందింది. ఆ సినిమా నిర్మాత, దర్శకుడు, ప్రధాన నటులను చంపేస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు తలలు నరికే వీడియోలను పోస్ట్ చేస్తూ ఆ తరహాలో చంపుతామంటూ హెచ్చరిస్తున్నారు. తహరీక్-ఎ-లబైక్ పాకిస్తాన్ అనే తీవ్రవాద ఇస్లామిక్ సంస్థ, ముఫ్తీ సల్మాన్ అజగరీ అనే భారతీయ అతివాది ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా హమారే బారహ్ సినిమా దర్శకనిర్మాతలు, ప్రధాన నటులను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు ‘అల్లాహో అక్బర్’ వంటి ఇస్లామిక్ నినాదాలు ఇస్తూ తమ ప్రత్యర్థులను తలలు నరికి...
News

జూన్‌ 7 నుంచి ‘దివ్యదేశం’ యాత్ర

భారత్‌ గౌరవ్‌ సౌత్‌ స్టార్‌ రైల్‌ ఆధ్వర్యంలో నేపాల్‌–ముక్తినాథ్‌– దివ్యదేశం యాత్ర జూన్‌ 7 నుంచి 19 వరకు జరుగుతుందని ప్రొడక్ట్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైమిషారణ్యం, ఫోక్రా, జామ్సోమ్‌, ముక్తినాథ్‌, మనకామన, ఖాట్మాండ్‌, పశుపతినాథ్‌, అయోధ్యలను ఈ యాత్ర సందర్భంగా సందర్శించవచ్చన్నారు. జూన్‌ 7న చెన్నైలో రైలు బయలుదేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిరియాలగూడ, సికింద్రాబాద్‌, కాజీపేట్‌ స్టేషన్‌లలో ఆగుతుందన్నారు. ఏసీ సెకండ్‌ క్లాస్‌ రూ. 59,950,థర్డ్‌క్లాస్‌ రూ.54,900, స్లీపర్‌ క్లాస్‌ రూ.45,900లుగా నిర్ణయించడం జరిగిందన్నారు. వివరాలకు 9355021516, 9384803557 నంబర్లలో సంప్రదించాలని కోరారు....
News

జగన్మాత అనుగ్రహంతో లోక కల్యాణం

దుర్గమ్మ భక్తులకు సులభంగా వరాలిచ్చే తల్లి. భక్తులను తన కంటి రెప్పలా కాపాడుకునే ఆ తల్లి వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంత విన్నా తనివితీరదని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం...
News

సనాతన ధర్మ పరిరక్షణతోనే మనుగడ

హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని ఆలయ అర్చకులు ఉద్భోదించారు. శుక్రవారం సాయంత్రం ద్వారకాతిరుమల చినవెంకన్న ఆస్థానంలో వేదసభను ఆలయ అర్చకులు, పండితులు నిర్వహించారు. తిరుకల్యాణ మహోత్సవాల సమయంలో రథోత్సవం మరుసటి రోజున వేదసభను నిర్వహించడం సంప్రదాయబద్ధమైంది. తొలుత ఆలయ...
ArticlesNews

నాటి రామాయణం నేటి గ్రామాయణం

లంకా విజయానంతరం రామచంద్రుడు అయోధ్యానగరాన్ని రాజధానిగా జేసికొని కోసలరాజ్యాన్ని నవ్యంగా భవ్యంగా పాలించాడు. ఆ మహారాజు ధ్యేయం ప్రజల కష్టాలను పారద్రోలడం. రామరాజ్యములో ప్రజలందరూ ఆనంద హృదయార విందులే. అందరూ ధర్మాత్ములే రామునే దేవునిగా భావిస్తుండేవారే. నేటి గ్రామాయణములో వలె విద్వేషాలు...
News

ముస్లిముల దుశ్చర్య: ప్రైవేటు స్థలంలోని సంత్‌ కనకదాసు విగ్రహం బలవంతంగా తొలగింపు

తెలంగాణలో ముస్లిములు హిందువుల విశ్వాసాలపై దాడి చేసిన మరో ఘటన వెలుగు చూసింది. కురవ కులస్తులు దైవంగా భావించి ఆరాధించే సంత్ కనకదాసు విగ్రహాన్ని బలవంతంగా తొలగించివేసారు. మే 22న ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న విగ్రహాన్ని తీసేసిన సంఘటనపై పోలీసుల మౌనం హిందువులకు ఆగ్రహం కలిగిస్తోంది. కొంచెం ఆలస్యంగా వెలుగుచూసిన ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డిలో హిందూ ధర్మానికి చెందినక వారందరూ కనకదాసు జయంతి నాటికి ఆయన విగ్రహం ఒకటి శాశ్వతంగా నిర్మించుకుని అక్కడ పూజలు చేసుకోవాలని భావించారు. ఆ మేరకు తమ ప్రైవేటు స్థలంలో కనకదాసు విగ్రహం పెట్టుకున్నారు. మే 22న విగ్రహావిష్కరణకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంగా అక్కడ తెల్లవారుజామున 4 గంటల నుంచీ పూజలు, ఉత్సవం చేసుకుంటున్నారు. సుమారు 7 గంటల సమయంలో...
News

నారద జయంతితో జాతీయవాదుల ఐక్యత: ఐవైఆర్

తెలుగు జర్నలిజం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుందని, ఇపుడు నేషనల్‌ మీడియా యుగం నడుస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణరావు అన్నారు. గతంలో జర్నలిజంలో అంతా మేనేజ్‌మెంట్‌ యుగమే నడిచిందని, ఇప్పుడు పాత్రికేయులే కాకుండా సామాన్య పౌరులు కూడా సోషల్ మీడియాలో ద్వారా యాక్టివ్‌గా అయిపోతున్నారని, ఇదో కొత్త పంథా అని తెలిపారు. నారద జయంతి నేపథ్యంలో సమాచార భారతి సంస్థ శుక్రవారం హైదరాబాదులో పాత్రికేయులకు అందించిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఐవైఆర్‌ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సోషల్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిజం పోకడే మారిపోయిందన్నారు. ఇందులో మంచి, చెడూ రెండూ వున్నాయని, అయితే ఫేక్‌ న్యూస్ బాగా ప్రచారం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు కమ్యూనిస్టులు చాలా పద్ధతి ప్రకారం దుష్ప్రచారం...
News

26న నెదర్లాండ్స్ లో ‘అన్నమాచార్య ఆరాధన’

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ (తానె), స్టిచింగ్ వసుదైవ కుటుంబకం (కేవీకే) సంయుక్తంగా ఈ నెల 26న (ఆదివారం) అన్నమాచార్య 615వ జయంతి సందర్భంగా 'అన్నమాచార్య ఆరాధన' కార్యక్రమాన్ని నెదర్లాండ్స్ లోని బండోవెన్ లో నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. https://sribalajitemple- eu.org/annamacharya-aaradhana/ సైటు సందర్శించాలని తానె తెలిపింది....
1 … 1,234 1,235 1,236 1,237 1,238 … 2,510
Page 1236 of 2510