సింహాచలం ప్రసాదానికి విశాఖ డెయిరీ నెయ్యి
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధనతో సహా ఇతర అవసరాలకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు. దేవస్థానం స్టోర్‌లో ఈ నెల 21న తనిఖీ నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నెయ్యిని...









