ఆలయాల్లో రావి, వేపచెట్లు ఎందుకుంటాయి?
సాధారణంగా ఆలయాల్లో రావి, వేపచెట్లు కలిసి కానీ, విడిగా కానీ ఉంటాయి. రావి విష్ణుస్వరూపం, వేప లక్ష్మీస్వరూపం. ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు, దాంపత్య దోషాలు తొలగి సంతానం కలుగుతుందని ‘పద్మపురాణం’ పేర్కొంది. రావికి బోధివృక్షం, అశ్వత్థ...









