News

News

సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరం

సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరమని టీటీడీ మాజీ మెంబరు సీతారామిరెడ్డి అన్నారు. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామికి నాట్యనీరాజనాలు ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన ఆర్‌కే కళా సంస్కృతి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు రంజిత్‌ ఆధ్వర్యంలో నాట్య ప్రదర్శన నిర్వహించారు. దాదాపు 45 మంది కళాకారుల...
ArticlesNews

అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం

(సెప్టెంబర్ 23 - అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం ) అంతర్జాతీయ సంజ్ఞా భాష (సైన్‌ లాంగ్వేజ్‌) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకుంటారు. వినికిడి లోపం కలిగినవారికి సంజ్ఞా భాష అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే...
News

‘అహ్మద్‌కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్‌పై పోలీసులకు ఫిర్యాదు

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్‌ను ‘లవ్‌ జిహాద్‌’గా పేర్కొంటూ, ఎన్‌సీఈఆర్‌టీపై పలు ఆరోపణలు గుప్పిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి...
News

కేదార్‌నాథ్‌ నడక దారిలో కుంగిన భూమి

కేదార్‌నాథ్‌ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్‌ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు. దాంతో కేదార్‌నాథ్‌ నుంచి తిరిగి వస్తున్న యాత్రికులు చిక్కుకుపోయారు. అప్రమత్తమైన అధికారులు వారిలో...
News

రాష్ట్రంలో ‘ఆపరేషన్‌ ఘీ’.. అన్ని ఆలయాల్లో క్వాలిటీ తనిఖీలు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్‌… రాష్ట్రంలోని విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అన్నవరం సత్యనారాయణ...
News

ఆర్టికల్‌ 370ని ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు: ఫరూక్‌ అబ్దుల్లాపై అమిత్‌ షా విమర్శలు

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్‌ పూర్తయింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా, కాంగ్రెస్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ సహా ఇతర పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాఔరీ జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల...
News

ఫిష్‌ ప్లేట్లు తొలగించి రైలు ప్రమాదానికి కుట్ర

గుజరాత్‌లో రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రయత్నం లైన్‌మ్యాన్‌ అప్రమత్తత కారణంగా విఫలమయింది. శనివారం వేకువజామున సూరత్‌ జిల్లాలోని కోసంబ- కిమ్‌ స్టేషన్ల మధ్య రైలు పట్టాలను కలిపే ఫిష్‌ప్లేట్లను తొలగించడంతోపాటు, 40-50 బోల్టులను వదులు...
News

జగన్ తాడేపల్లి నివాసం వద్ద యువ మోర్చా నిరసన

వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్...
News

‘లడ్డూ ప్రసాదం’ వివాదంపై సీఎంకు టీటీడీ నివేదిక

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీపై టీటీడీ, రాష్ట్రప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యిలో అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేగింది. గత...
News

వేద పండితులకు నిరుద్యోగ భృతి

వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు నిరుద్యోగ భృతి కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమీషనర్ కె.ఎల్. సుధారాణి తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ లోగా సమర్పించాలని ఆమె...
1 … 1,117 1,118 1,119 1,120 1,121 … 2,510
Page 1119 of 2510