News

News

అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ

పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతీరోజు లక్షలాదిగా...
ArticlesNews

జాతీయ నిర్దేశకులు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ

( సెప్టెంబర్‌‌‌‌ 25 - దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన వారు పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ. ఉత్తరప్రదేశ్‌లోని మొగల్‌ సరాయ్‌ రైల్వే స్టేషన్‌లో...
News

తిరుమలలో ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ ల్యాబ్

తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సిద్ధమైంది. ఇందుకు రూ.22 కోట్లను కేటాయించింది. ఈ కేంద్రం ఏర్పాటుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య...
News

ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం

గత ప్రభుత్వ హయాంలో తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి వెళ్ళి, మెట్ల మార్గాన్ని శుభ్రం చేశారు. అనంతరం మెట్లకు పసుపురాసి కుంకుమ బొట్లు...
News

పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు

పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయం పేరు మార్పుతో సహా సోమవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక...
ArticlesNews

సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..

సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయులని శ్రద్ధాంజలి సభ స్మరించుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) జ్యేష్ట ప్రచారక్...
News

ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్

తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్‌లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రశ్నించారు. ఆ నెయ్యిలో ఏం...
News

చంద్రుడిపై రయ్‌ రయ్‌మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..

చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్‌ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్‌ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం ప్రయాణం చేయడానికి వీలుగా ఒక ప్రెషరైజ్డ్‌ రోవర్‌ను జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం...
News

అవన్నీ మా ఆస్తులే.. వక్ఫ్ మాటలకు ముక్కున వేలేసుకుంటున్న జనాలు

ఢిల్లీ వక్ఫ్ బోర్డు పలు ఆస్తులు తమవేనంటూ కొత్త రాగం అందుకుంది. దీంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది. డీటీసీ బస్టాండ్, డీడీఏ కార్యాలయం, ఫోర్ లైన్ రహదారితో పాటు ఎంసీడీ డస్ట్ బిన్ వక్ఫ్ ఆస్తులంటూ పేర్కొంది. అంతేకాకుండా హిందూ...
News

సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారత్‌లో అవసరం లేదు: తమిళనాడు గవర్నర్

సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తెలిపారు. భారతీయులకు ఇది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. సెప్టెంబరు 22న కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్...
1 … 1,114 1,115 1,116 1,117 1,118 … 2,510
Page 1116 of 2510